Jump to content

2014 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
2014 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2009
2014 ఏప్రిల్ 7 (2014-04-07)–
2014 మే 12 (2014-05-12)
2019 →
← 15వ లోక్‌సభ సభ్యుల జాబితా (రాష్ట్రాల వారీగా)
Opinion polls
ఓటింగ్ శాతం66.38%
 
పార్టీ భారతీయ జనతా పార్టీ ఐ.ఎన్.సి
Alliance జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఐక్య ప్రగతిశీల కూటమి
Popular vote 171, 459, 286 106, 760, 001 18, 115, 825
Percentage 31.0%[1] 19.3%[1] 3.3%[1]

పొత్తుల ద్వారా జాతీయ, ప్రాంతీయ పార్టీల ఫలితాలు
The 16th Lok Sabha
The 16th Lok Sabha

ప్రధానమంత్రి before election

మన్మోహన్ సింగ్
ఐక్య ప్రగతిశీల కూటమి

ప్రధాన మంత్రి

నరేంద్ర మోడీ
భారతీయ జనతా పార్టీ

2014 భారత సార్వత్రిక ఎన్నికలు భారతదేశంలో 16 వ లోక్‌సభ కొరకు జరిగాయి. లోక్‌సభలో మొత్తం 543 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు తొమ్మిది దశలలో 2014 ఏప్రిల్ 7 నుండి 2014 మే 12 వరకు జరిగాయి. ఈ ఎన్నికలు భారతదేశ చరిత్రలో అతి పెద్ద ఎన్నికల ప్రక్రియగా నిలిచింది.[2][3] భారత ఎన్నికల కమిషన్ ప్రకారం 81.45 కోట్ల మంది ప్రజలకు ఓటుహక్కు ఉంది. 2009 భారత సార్వత్రిక ఎన్నికల కంటే ఈ సంఖ్య 10 కోట్లు ఎక్కువ.[4] వోటర్ల సంఖ్యలో ఇది ప్రపంచంలో కెల్లా అతి పెద్దది.[5] 2,31 కోట్లు లేదా 2.7 శాతం ఓటర్లు 18-19 సంవత్సరాల మధ్య వయస్కులు.[6] 543 లోక్‌సభ సీట్లకు 8,251 అభ్యర్థులు పోటీ చేశారు.[7] ఏడు దశలలో జరిగిన పోలింగు 66.38%గా నమోదై భారత సార్వత్రిక ఎన్నికల చరిత్రలో అత్యధిక పోలింగ్ శాతంగా చరిత్ర సృష్టించింది.[7]

ఈ ఎన్నికల ఫలితాలు 2014 మే 16 న, అనగా 15 వ లోక్‌సభ 2014 మే 31 ముగియడానికి 15 రోజుల ముందుగా ప్రకటించారు.[8] ఈ ఎన్నికల లెక్కింపు దేశవ్యాప్తంగా 989 కౌంటిగ్ సెంటర్లలో జరిగింది.[7] నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్కు నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ 336 స్థానాలలో గెలుపొంది విజయాన్ని సాధించింది. అందులో భా.జ.పాకు స్వంతంగా 282 సీట్లు వచ్చాయి. ఈ సంఖ్య 1984 భారత సార్వత్రిక ఎన్నికలలో రాజీవ్ గాంధీ సాధించిన సీట్ల సంఖ్య తర్వాత ఒకే పార్టీ సాధించిన అతి పెద్ద సంఖ్య. భా.జ.పాకు ఏ యితర పార్టీల మద్దతు లేకపోయినప్పటికి స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగిన సంఖ్యగా సీట్లు లభించాయి.[9] భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్కు 59 సీట్లు మాత్రమే లభించాయి.[10] అందులో కాంగ్రెస్ కు స్వంతంగా 44 సీట్లు మాత్రమే వచ్చాయి.[1][11] భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ 1984 తర్వాత భారతదేశంలో అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని యేర్పరనున్నారు.[12] ఈ ఎన్నికలలో యు.పి.ఎ ప్రభుత్వం స్వతంత్ర భారతదేశంలో పరిపాలించే ప్రభుత్వానికి వచ్చిన అతి హీనమైన ఓటమిగా చరిత్రలో నిలిచింది.

పోటీ చేసిన అభ్యర్థులు- కూటములు

కూటమి ప్రాతిపదికన ఫలితాలు
ఎన్నికలు వివిధ దశలలో జరిగే ప్రాంతాలు

నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్

నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్.డి.ఎ) లో వివిధ పార్టీలు పోటీ చేసిన సీట్ల వివరాలను ఈ కుడివైపుగల పట్టికలో చూడవచ్చు:

ఎన్.డి. పక్షాలు ఈ ఎన్నికలలో 343 సీట్లు సాధించాయి. ఈ సంఖ్య భారతదేశంలో ప్రభుత్వం యేర్పాటు చేయడానికి దోహదపడింది.[13][14][15][16][17]

ఫలితాలు

ప్రధాన వ్యాసం: 2014 భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు

గెలుపొందిన సభ్యుల జాబితా

16వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల జాబితా రాష్ట్రాల వారీగా.[18] ఏప్రిల్-మే 2014 లలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందినారు.[19]
తెలంగాణా :

అరుణాచల్ ప్రదేశ్

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
అరుణాచల ప్రదేశ్తూర్పు అరుణాచల్నినోంగ్ ఈరింగ్ కాంగ్రెస్పు
పశ్చిమ అరుణాచల్కిరెణ్ రిజిజు భాజపాపు

అసోం

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
అసోంఅటానమస్ డిస్ట్రిక్ట్బీరేన్ సింగ్ ఎంగ్తీ కాంగ్రెస్పు
బారపేటసిరాజుద్దీన్ అజ్మల్ AIUDFపు
ధుబ్రిబద్రుద్దీన్ అజ్మల్ AIUDFపు
డిబ్రూగఢ్రామేశ్వర్ తేలి భాజపాపు
గువాహాటిబిజోయ చక్రవర్తి భాజపాస్త్రీ
జోరహాట్కామాఖ్య ప్రసాద్ తాసా భాజపాపు
కలియాబోర్గౌరవ్ గోగోయ్ కాంగ్రెస్పు
కరీంగంజ్రాధేశ్యామ్ బిశ్వాస్ AIUDFపు
కోక్రఝార్నబ కుమార్ సరణియా (హీరా) ఇండిపెండెంట్పు
లఖింపూర్సర్బానంద సోణోవాల్ భాజపాపు
మంగళదోయిరామెన్ దేక భాజపాపు
నౌగాంగ్రాజేన్ గోహైన్ భాజపాపు
సిలచర్సుష్మితా దేవ్ కాంగ్రెస్స్త్రీ
తేజ్‌పూర్రాం ప్రసాద్ శర్మా భాజపాపు

ఆంధ్రప్రదేశ్

క్ర.సంఖ్య నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడు పార్టీ మెజారిటీ
1. అరుకు కొత్తపల్లి గీత వై.కా.పా 17,543
2. శ్రీకాకుళం కింజరాపు రామ్మోహన నాయుడు తె.దే.పా
3. విజయనగరం పి.అశోక్ గజపతి రాజు తె.దే.పా
4. విశాఖపట్టణం కంభంపాటి హరిబాబు భాజపా 51,036
5. అనకాపల్లి అవంతి శ్రీనివాస్ తె.దే.పా 6589
6. కాకినాడ తోట నరసింహం తె.దే.పా 3672
7. అమలాపురం పి.రవీంద్ర బాబు తె.దే.పా
8. రాజమండ్రి మాగంటి మురళీమోహన్ తె.దే.పా
9. నరసాపురం గోకరాజు గంగరాజు భాజపా 86,000
10. ఏలూరు మాగంటి బాబు తె.దే.పా 15,015
11. మచిలీపట్టణం కొనకళ్ళ నారాయణరావు తె.దే.పా 74,000
12. విజయవాడ కేశినేని శ్రీనివాస్ తె.దే.పా
13. గుంటూరు గల్లా జయదేవ్ తె.దే.పా 24,815
14. నరసరావుపేట రాయపాటి సాంబశివరావు తె.దే.పా
15. బాపట్ల మాల్యాద్రి శ్రీరాం తె.దే.పా 10,500
16. ఒంగోలు వై.వి.సుబ్బారెడ్డి వై.కా.పా 15,535
17. నంద్యాల ఎస్.పి.వై.రెడ్డి వై.కా.పా 1,20,000
18. కర్నూలు బుట్టా రేణుక వై.కా.పా 44,486
19. అనంతపురం జె.సి.దివాకర్ రెడ్డి తె.దే.పా 61,991
20. హిందూపూర్ నిమ్మల కిష్టప్ప తె.దే.పా
32. కడప వై.యస్.అవినాష్‌రెడ్డి వై.కా.పా
22. నెల్లూరు మేకపాటి రాజమోహన్ రెడ్డి వై.కా.పా 20,000
23. తిరుపతి వి.వరప్రసాదరావు వై.కా.పా 35,958
24. రాజంపేట పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి వై.కా.పా
25. చిత్తూరు నారమల్లి శివప్రసాద్ తె.దే.పా 41,257

ఉత్తర ప్రదేశ్

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
ఉత్తర ప్రదేశ్ఆగ్రారామ్ శంకర్ భాజపాపు
అక్బరపూర్దేవేంద్ర సింగ్ భాజపాపు
అలీగఢ్సతీశ్ కుమార్ గౌతమ్ భాజపాపు
అలహాబాద్శ్యామ చరణ్ గుప్త భాజపాపు
అంబేద్కర్ నగర్హరి ఓం పాండే భాజపాపు
అమేథీరాహుల్ గాంధీ కాంగ్రెస్పు
అమ్రోహాకఁవర్ సింహ తంవర్ భాజపాపు
అయోన్లాధర్మేంద్ర కశ్యప్ భాజపాపు
ఆజంగఢ్ములాయం సింగ్ యాదవ్ S.Pపు
బదౌన్ధర్మేంద్ర యాదవ్ S.Pపు
బాగపత్సత్య పాల్ సింగ్ భాజపాపు
బహరైచ్సాధ్వి సావిత్రీభాయి ఫులే భాజపాస్త్రీ
బలియాభరత్ సింగ్ భాజపాపు
బందాభైరోఁ ప్రసాద్ మిశ్రా భాజపాపు
బన్స్‌గావ్ కమలేశ్ పాసవాన్ భాజపాపు
బారాబంకిప్రియంక సింగ్ రావత్ భాజపాస్త్రీ
బరేలీసంతోష్ గంగవార్ భాజపాపు
బస్తీహరీశ్ చంద్ర ద్వివేది భాజపాపు
భదోహీవీరేంద్ర సింగ్ భాజపాపు
బిజనౌర్భరతేంద్ర సింగ్ భాజపాపు
బులంద్‌షహర్భోళా సింగ్ భాజపాపు
చందౌలీమహేంద్ర నాథ్ పాండే భాజపాపు
దేవరియాకలరాజ్ మిశ్రా భాజపాపు
ధౌరహరారేఖా వర్మ భాజపాస్త్రీ
దొమరియాగంజ్జగదాంబిక పాల్ భాజపాపు
ఏటాహ్రాజవీర్ సింగ్ భాజపాపు
ఇటావాఅశోక్ కుమార్ దోహరే భాజపాపు
ఫైజాబాద్లల్లూ సింగ్ భాజపాపు
ఫర్రుఖాబాద్ముఖేష్ రాజ్‌పుత్ భాజపాపు
ఫతేపూర్సాధ్వీ నిరంజన్ జ్యోతి భాజపాస్త్రీ
ఫతేపూరీ సిక్రీబాబూలాల్ చౌదరి భాజపాపు
ఫిరోజాబాద్అక్షయ్ యాదవ్ S.Pపు
గౌతమబుద్ధ నగర్మహేశ్ శర్మ భాజపాపు
ఘజియాబాద్వీ.కే.సింగ్ భాజపాపు
ఘాజీపూర్మనోజ్ సిన్హా భాజపాపు
ఘోసీహరినారాయణ రాజభర్ భాజపాపు
గోండాకీర్తివర్ధన్ సింగ్ భాజపాపు
గోరఖ్‌పూర్యోగి ఆదిత్యనాథ్ భాజపాపు
హమీరపుర్పుష్పేంద్ర సింహ చందేల్ భాజపాపు
హరదోయ్అంశుల్ వర్మ భాజపాపు
హథరస్రాజేశ్ దివాకర్ భాజపాపు
జలౌన్భానుప్రతాప్ సింగ్ వర్మ భాజపాపు
జౌనపుర్కృష్ణ ప్రతాప్ భాజపాపు
ఝాఁసీఉమాభారతి భాజపాస్త్రీ
కైరానాహుకుమ్ సింగ్ భాజపాపు
కైసరగంజ్బృజభూషణ్ శరణ్ సింగ్ భాజపాపు
కన్నౌజ్డింపుల్ యాదవ్ S.Pస్త్రీ
కానపుర్మురళీ మనోహర్ జోషి భాజపాపు
కౌశాంబీవినోద్ కుమార్ సోనకర్ భాజపాపు
ఖీరీఅజయ్ కుమార్ మిశ్రా భాజపాపు
కుశీనగర్రాజేశ్ పాండే భాజపాపు
లాల్‌గంజ్నీలం సోనకర్ భాజపాస్త్రీ
లఖనౌరాజ్‌నాథ్ సింగ్ భాజపాపు
మఛలీశహర్రామ చరిత్ర నిషాద్ భాజపాపు
మహరాజ్‌గంజ్పంకజ్ చౌదరీ భాజపాపు
మైనపురిములాయం సింగ్ యాదవ్ S.Pపు
మథురాహేమా మాలిని భాజపాస్త్రీ
మేరఠ్రాజేంద్ర అగ్రవాల్ భాజపాపు
మీరజాపుర్అనుప్రియా పటేల్ ADస్త్రీ
మిశ్రిఖ్అంజూ బాలా భాజపాస్త్రీ
మోహన్‌లాల్‌గంజ్కౌశల్ కిశోర్ భాజపాపు
మురాదాబాద్కున్వర్ సర్వేశ్ కుమార్ సింగ్ భాజపాపు
ముజఫ్ఫర్‌నగర్సంజీవ్ బాలయాన్ భాజపాపు
నగీనాయశ్వంత్ సింగ్ భాజపాపు
ఫూల్‌పుర్కేశవ్ ప్రసాద్ మౌర్య భాజపాపు
పీలీభీత్మేనకా గాంధీ భాజపాస్త్రీ
ప్రతాప్‌గఢ్కుమార్ హరివంశ్ సింగ్ ADపు
రాయ్‌బరేలిసోనియా గాంధీ కాంగ్రెస్స్త్రీ
రాంపుర్నేపాల్ సింగ్ భాజపాపు
రాబర్ట్స్‌గంజ్ఛోటేలాల్ భాజపాపు
సహారన్‌పుర్రాఘవ లఖనపాల్ భాజపాపు
సేలంపుర్రవీంద్ర కుశవాహా భాజపాపు
సంభల్సత్యపాల్ సింగ్ భాజపాపు
సంత్ కబీర్ నగర్శరద్ త్రిపాఠి భాజపాపు
షాజహాన్‌పూర్కృష్ణ రాజ్ భాజపాస్త్రీ
శ్రావస్తీదద్దన్ మిశ్రా భాజపాపు
సీతాపుర్రాజేష్ వర్మ భాజపాపు
సుల్తాన్‌పుర్వరుణ్ గాంధీ భాజపాపు
ఉన్నావ్సాక్షి మహారాజ్ భాజపాపు
వారాణసీనరేంద్ర మోదీ భాజపాపు

ఉత్తరాఖండ్

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
ఉత్తరాఖండ్ఆల్మోడాఅజయ్ తమ్తా భాజపాపు
గఢ్వాల్భువన చంద్ర ఖండూరీ భాజపాపు
హరిద్వార్రమేశ్ పోఖరియాల్ నిశంక్ భాజపాపు
నైనీతాల్ ఊధంసింగ్ నగర్భగత్ సింగ్ కోశ్యారీ భాజపాపు
టిహరీ గఢ్వాల్మాలా రాజ్యలక్ష్మీ శాహ్ భాజపాస్త్రీ

ఒడిశా

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
ఒడిశాఅస్కాలాదూ కిశోర్ స్వైన్ BJDపు
బాలసోర్రబీంద్ర కుమార్ జీనా BJDపు
బర్గఢ్ప్రభాస్ కుమార్ సింగ్ BJDపు
బెర్హంపూర్సిద్ధాంత మహాపాత్ర BJDపు
భద్రక్అర్జున్ చరణ్ సేఠీ BJDపు
భువనేశ్వర్ప్రసన్న కుమార్ పటాసాని BJDపు
బోలంగీర్కలికేశ్ నారాయణ్ సింగ్ డియో BJDపు
కటక్భార్త్రుహరి మహతాబ్ BJDపు
ధెంకనల్తథాగత సత్పతి BJDపు
జగత్‌సింగ్‌పూర్కులమణి సమల్ BJDపు
జాజ్‌పూర్రీటా తారై BJDF
కలహండిఅర్కా కేశరి డియో BJDపు
కంధమాల్హేమేంద్ర చంద్ర సింగ్ \ ప్రత్యూష రాజేశ్వరి సింగ్ BJDపు
కేంద్రపారాజయ్ పాండా BJDపు
కియోంజార్శకుంతలా లాగురీ BJDF
కోరాపుట్ఝినా హికాకా BJDపు
మయూర్‌భంజ్రామచంద్ర హంసదా BJDపు
నబరంగ్‌పూర్బాలభద్ర మాజి BJDపు
పూరీపినాకి మిశ్రా BJDపు
సంబల్‌పూర్నాగేంద్రకుమార్ ప్రధాన్ BJDపు
సుందర్‌గఢ్జుల్ ఓరమ్ భాజపాపు

కర్ణాటక

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
కర్ణాటకబాగలకోటెపర్వతగౌడ చందనగౌడ గడ్డిగౌడర్ భాజపాపు
బెంగళూరు మధ్యపి.సి మోహన్ భాజపాపు
ఉత్తర బెంగళూరుడి.వి.సదానంద గౌడ భాజపాపు
గ్రామీణ బెంగళూరుడి.కె సురేశ్ కాంగ్రెస్పు
బెంగళూరు సౌత్అనంతకుమార్ భాజపాపు
బెళగావిఅంగడి సురేశ్ భాజపాపు
బళ్ళారిబి.శ్రీరాములు భాజపాపు
బీదర్భగవంత్ ఖూబా భాజపాపు
బిజాపుర్రమేశ్ జిగజిణగి భాజపాపు
చామరాజనగరుఆర్.ధ్రువనారాయణ కాంగ్రెస్పు
చిక్కబళ్ళాపుర్వీరప్ప మొయ్లి కాంగ్రెస్పు
చిక్కోడిప్రకాశ్ బబన్న హుక్కేరి కాంగ్రెస్పు
చిత్రదుర్గబి.ఎన్ చంద్రప్ప కాంగ్రెస్పు
దక్షిణ కన్నడనళిన్ కుమార్ కటీల్ భాజపాపు
దావణగెరెజి. ఎం. సిద్ధేశ్వర భాజపాపు
ధారవాడప్రహ్లాద జోశి భాజపాపు
గుల్బర్గామల్లికార్జున్ ఖర్గె కాంగ్రెస్పు
హాసనఎచ్.డి దేవేగౌడ JD(S)పు
హావేరిశివకుమార్ చెన్నబాసప్ప ఉదాసీ భాజపాపు
కోలార్కె.ఎచ్ మునియప్ప కాంగ్రెస్పు
కొప్పళకారాడి సంగన్న అమరప్ప భాజపాపు
మండ్యాసి.ఎస్ పుట్టరాజు JD(S)పు
మైసూరుప్రతాప్ సింహ భాజపాపు
రాయచూరుబి.వి నాయక్ కాంగ్రెస్పు
శివమొగ్గబి.ఎస్ యడియూరప్ప భాజపాపు
తుమకూరుముద్దహనుమెగౌడ ఎస్.పి కాంగ్రెస్పు
ఉడుపి చిక్కమగళూరుశోభా కరంద్లాజే భాజపాస్త్రీ
ఉత్తర కన్నడఅనంత కుమార్ హెగడె భాజపాపు

కేరళ

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
కేరళఅళప్పుళాకె.సి వేణుగోపాల్ కాంగ్రెస్పు
అలత్తూరుపి.కె బిజు సిపిఐ(ఎం)పు
అత్తింగళ్ఎ. సంపత్ సిపిఐ(ఎం)పు
చలకుడిఇన్నొసెంట్ ఇండిపెండెంట్(backed by LDF)పు
ఎర్నాకుళంకె.వి థామస్ కాంగ్రెస్పు
ఇదుక్కిజొయ్స్ జార్జ్ ఇండిపెండెంట్ (backed by LDF)పు
కన్నూర్పి.కె. శ్రీమతి సిపిఐ(ఎం)స్త్రీ
కాసరగోడ్పి కరుణాకరన్ సిపిఐ(ఎం)పు
కొల్లంఎన్.కె ప్రేమచంద్రన్ RSP (I)పు
కొట్టాయంజోస్.కె మణి KEC(M)పు
కోజికోడ్ఎమ్.కె రాఘవన్ కాంగ్రెస్పు
మలప్పురంఇ.అహమద్ IUMLపు
మావెళక్కరకొడిక్కున్నిల్ సురేశ్ కాంగ్రెస్పు
పాలక్కాడ్ఎం.బి రాజేశ్ సిపిఐ(ఎం)పు
పాతానంతిట్టఎంటో ఎంటొని కాంగ్రెస్పు
పొన్నానిఇ.టి మహమద్ బషీర్ IUMLపు
తిరువనంతపురంశశి థరూర్ కాంగ్రెస్పు
త్రిస్సూర్సి.ఎన్ జయదేవన్ సి.పి.ఐపు
వడకరముల్లప్పల్లి రామచంద్రన్ కాంగ్రెస్పు
వేనాడ్ఎం.ఐ షానవాస్ కాంగ్రెస్పు

గుజరాత్

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
గుజరాత్ తూర్పు అహ్మదాబాద్పరేశ్ రావల్ భాజపాపు
పశ్చిమ అహ్మదాబాద్కిరీట్ సోలంకీ భాజపాపు
అమ్రేలినారనభాయి కాఛడియా భాజపాపు
ఆనంద్దిలీప్ పటేల్ భాజపాపు
బనస్కాంతహరిభాయి చౌదరి భాజపాపు
బార్డోలివసావా పరభుభాయి నాగరభాయి భాజపాపు
భరూచ్మనసుఖభాయి వసావా భాజపాపు
భావ్‌నగర్భారతీ శియాల్ భాజపాస్త్రీ
ఛోటా ఉఅదయపూర్రామసింహ రాఠవా భాజపాపు
దహోడ్జశవంతసింహ సుమనభాయి భాభోర్ భాజపాపు
గాంధీనగర్ఎల్.కె అడ్వానీ భాజపాపు
జామ్‌నగర్పూనమబేన్ మాదాం భాజపాస్త్రీ
జూనాగఢ్రాజేశ్ చుడాసమా భాజపాపు
కచ్వినోద్ చావడా భాజపాపు
ఖేడాదేవసింహ చౌహాన్ భాజపాపు
మెహసానాజయశ్రీబేన్ పటేల్ భాజపాస్త్రీ
నవ్‌సారిసి.ఆర్.పాటిల్ భాజపాపు
పంచ్‌మహల్ప్రభాతసింహ ప్రతాపసింహ చౌహాన్ భాజపాపు
పటాన్లీలాధర్ వాఘేలా భాజపాపు
పోర్‌బందర్విట్ఠల్ రాదడియ భాజపాపు
రాజ్‌కోట్మోహన్ కుండారీయా భాజపాపు
సబర్‌కాంతదీపసింహ శంకరసింహ రాఠోడ్ భాజపాపు
సూరత్దర్శన జరదోష్ భాజపాస్త్రీ
సురేంద్రనగర్దేవజీభాయి గోవిందభాయి ఫతేపారా భాజపాపు
వడోదరనరేంద్ర మోదీ భాజపాపు
వల్సాడ్కె.సి పటేల్ భాజపాపు

గోవా

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
గోవాఉత్తర గోవాశ్రీపాద యశోనాయక్ భాజపాపు
దక్షిణ గోవానరేంద్ర కేశవ్ సవాయికర్ భాజపాపు

ఛత్తీస్‌గఢ్

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
ఛత్తీస్‌గఢ్బస్తర్దినేశ్ కశ్యప్ భాజపాపు
బిలాస్‌పూర్లఖన లాల్ సాహూ భాజపాపు
దుర్గ్తామ్రధ్వజ సాహూ కాంగ్రెస్పు
జాంజ్‌గిర్-చంపాకమల పాటిల్ భాజపాస్త్రీ
కాంకర్విక్రమ్ ఉసేండీ భాజపాపు
కోర్బాబంశీలాల్ మహతో భాజపాపు
మహాసముంద్చందూ లాల్ సాహూ భాజపాపు
రాయిగఢ్విష్ణూదేవ సాయి భాజపాపు
రాయిపూర్రమేశ్ బైస్ భాజపాపు
రాజ్‌నందగావ్అభిషేక్ సింహ భాజపాపు
సర్గూజాకమలభాన సింహ మరావి భాజపాపు

చండీగఢ్

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
చండీగఢ్చండీగఢ్కిరణ్ ఖేర్ భాజపాస్త్రీ

మూస:16వ లోక్ సభ సభ్యులు (జమ్మూ, కాశ్మీర్)

ఝార్ఖండ్

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
ఝార్ఖండ్చాత్రాSunil Kumar Singh భాజపాపు
ధన్‌బాద్Pashupati Nath Singh భాజపాపు
దుమ్కాShibu Soren JMMపు
గిరిడిRavindra Kumar Pandey భాజపాపు
గొడ్డాNishikant Dubey భాజపాపు
హజారీబాగ్Jayant Sinha భాజపాపు
జంషెడ్‌పూర్Bidyut Baran Mahato భాజపాపు
ఖుంతిKariya Munda భాజపాపు
కోడర్మాRavindra Kumar Ray భాజపాపు
లోహార్‌దాగాSudarshan Bhagat భాజపాపు
పాలమౌVishnu Dayal Ram భాజపాపు
రాజ్‌మహల్Vijay Kumar Hansdak JMMపు
రాంచీRam Tahal Choudhary భాజపాపు
సింగ్‌భుమ్Laxman Giluwa భాజపాపు

ఢిల్లీ

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
ఢిల్లీచాందినీ చౌక్Harsh Vardhan భాజపాపు
తూర్పు ఢిల్లీMaheish Girri భాజపాపు
న్యూ ఢిల్లీMeenakshi Lekhi భాజపాస్త్రీ
నార్త్ ఈస్ట్ ఢిల్లీManoj Tiwari భాజపాపు
నార్త్ వెస్ట్ ఢిల్లీDr. [[Udit Raj భాజపాపు
దక్షిణ ఢిల్లీRamesh Bidhuri భాజపాపు
పశ్చిమ ఢిల్లీపర్వేశ్ వర్మ భాజపాపు

తమిళనాడు

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
తమిళనాడుఅరక్కోణంHari G AIADMKపు
ఆరణిElumalai V AIADMKపు
చెన్నై సెంట్రల్Vijaya Kumar S R AIADMKపు
చెన్నై నార్త్టిజి వెంకటేష్ బాబు AIADMKపు
చెన్నై సౌత్J Jayavardhan AIADMKపు
చిదంబరంChandrakasi M AIADMKపు
కోయింబత్తూరుP Nagarajan AIADMKపు
కడలూరుArunmozhithevan A AIADMKపు
ధర్మపురిAnbumani Ramadoss PMKపు
దిండిగల్Udhayakumar M AIADMKపు
ఈరోడ్Selvakumara Chinnayan S AIADMKపు
కల్లకురిచిDr. K. Kamaraj AIADMKపు
కాంచీపురంMaragatham K AIADMKపు
కన్యాకుమారిపొన్ రాధాకృష్ణన్ భాజపాపు
కరూర్Thambidurai M AIADMKపు
కృష్ణగిరిAshok Kumar K AIADMKపు
మదురైGopalkrishnan R AIADMKపు
మాయిలదుతురైBharathi Mohan R K AIADMKపు
నాగపట్టినంGopal Dr K AIADMKపు
నమక్కల్Sundaram P R AIADMKపు
నీల్గిరీస్Gopalakrishnan C AIADMKపు
పెరంబలూర్Marutharajaa R P AIADMKపు
పొల్లాచిMahendran C AIADMKపు
రామనాథపురంAnwhar Raajhaa A AIADMKపు
సేలంPanneer Selvam V AIADMKపు
శివగంగSenthilnathan Pr AIADMKపు
శ్రీపెరంబుదూర్Ramachandran K N AIADMKపు
తెన్‌కాశిVasanthi M AIADMKస్త్రీ
తంజావూరుకే. పరశురామన్ AIADMKపు
తేనిParthipan R AIADMKపు
తూత్తుకుడిJayasingh Thiyagaraj Natterjee J AIADMKపు
తిరుచిరాపల్లిKumar P AIADMKపు
తిరునెల్వేలిPrabakaran K R P AIADMKపు
తిరుప్పూరుSathyabama V AIADMKస్త్రీ
తిరువళ్ళూరుVenugopal P Dr AIADMKపు
తిరువణ్ణామలైVanaroja R AIADMKస్త్రీ
వేలూరుSenguttuvan B AIADMKపు
విల్లుపురంRajendran S AIADMKపు
విరుధునగర్Radhakrishnan T AIADMKపు

త్రిపుర

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
త్రిపురతూర్పు త్రిపురజితేంద్ర చౌధురి సిపిఐ(ఎం)పు
పశ్చిమ త్రిపురశంకర్ ప్రసాద్ దత్తా సిపిఐ(ఎం)పు

తెలంగాణ

వరుస సంఖ్య లోకసభ నియోజకవర్గం పేరు గెలుపొందిన అభ్యర్ధి పార్టీ
1. ఆదిలాబాదు గోదాం న‌గేశ్ తెరాస
2. పెద్దపల్లి బాల్క సుమన్ తెరాస
3. కరీంనగర్ బి. వినోద్ కుమార్ తెరాస
4. నిజామాబాదు కల్వకుంట్ల కవిత తెరాస
5. జహీరాబాదు బి. బి. పాటిల్ తెరాస
6. మెదక్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెరాస
7. మల్కజ్‌గిరి సి.హెచ్. మల్లారెడ్డి తె.దే.పా
8. సికింద్రాబాదు బండారు దత్తాత్రేయ భాజపా
9. హైదరాబాదు అసదుద్దీన్ ఒవైసీ ఏ.ఐ.ఎం.ఐ.ఎం
10. చేవెళ్ళ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెరాస
11. మహబూబ్ నగర్ జితేందర్ రెడ్డి తెరాస
12. నాగర్‌కర్నూలు నంది ఎల్లయ్య కాంగ్రెస్
13. నల్గొండ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్
14. భువనగిరి బూర నర్సయ్య గౌడ్ తెరాస
15. వరంగల్ కడియం శ్రీహరి తెరాస
16. మహబూబాబాద్ సీతారాం నాయక్ తెరాస
17. ఖమ్మం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వై.కా.పా

నాగాలాండ్

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
నాగాలాండ్నాగాలాండ్నేఫూ రియో NPFపు

పశ్చిమ బెంగాల్

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
పశ్చిమ బెంగాల్ఆలీపూర్‌దువార్స్Dasrath Tirkey AITMCపు
ఆరంబాగ్Aparupa Poddar]] (Afrin Ali) AITMCస్త్రీ
అసన్‌సోల్Babul Supriyo భాజపాపు
బహరాంపూర్Adhir Ranjan Chowdhury]] కాంగ్రెస్పు
బాలూర్‌ఘాట్Arpita Ghosh AITMCస్త్రీ
బంగావ్Kapil Krishna Thakur AITMCపు
బంకురాMoon Moon Sen AITMCస్త్రీ
బరసత్Dr. [[Kakali Ghoshdostidar AITMCస్త్రీ
బర్ధమాన్ దుర్గాపూర్Dr. [[Mamtaz Sanghamita AITMCస్త్రీ
బర్ధమాన్ పూర్బSunil Kumar Mandal AITMCపు
బారక్‌పూర్Dinesh Trivedi AITMCపు
బసీర్‌హాట్Idris Ali AITMCపు
బీర్భుమ్Satabdi Roy AITMCస్త్రీ
బిష్ణూపూర్Saumitra Khan AITMCపు
బోల్పూర్Anupam Harza AITMCపు
కూచ్ బేహార్Renuka Sinha AITMCస్త్రీ
డార్జీలింగ్S S Ahluwalia భాజపాపు
డైమండ్ హార్బర్Abhishek Banerjee AITMCపు
డమ్ డమ్Saugata Roy AITMCపు
ఘటాల్Dev]] (Deepak Adhikari) AITMCపు
హూగ్లీDr. [[Ratna De (Nag) AITMCస్త్రీ
హౌరాPrasun Banerjee AITMCపు
జాదవ్‌పూర్Sugata Bose AITMCపు
జల్పైగురిBijoy Chandra Barman AITMCపు
జంగీపూర్Abhijit Mukherjee]] కాంగ్రెస్పు
ఝార్‌గ్రామ్Uma Saren AITMCస్త్రీ
జాయ్‌నగర్Pratima Mondal AITMCస్త్రీ
కాంతిSisir Kumar Adhikari AITMCపు
కోల్‌కతా దక్షిణSubrata Bakshi AITMCపు
కోల్‌కతా ఉత్తరSudip Bandyopadhyay AITMCపు
కృష్ణానగర్Tapas Paul AITMCపు
మల్దాహా దక్షిణ్Abu Hasem Khan Chowdhury]] కాంగ్రెస్పు
మల్దహా ఉత్తరMausam Noor]] కాంగ్రెస్స్త్రీ
మథురాపూర్Choudhury Mohan Jatua AITMCపు
మేదినీపూర్Sandhya Roy AITMCస్త్రీ
ముర్షీదాబాద్Badaruddoza Khan సిపిఐ(ఎం)పు
పురూలియాMriganko Mahato AITMCపు
రాయిగంజ్Md Salim సిపిఐ(ఎం)పు
రాణాఘాట్Tapas Mandal AITMCపు
శ్రీరాంపూర్Kalyan Banerjee AITMCపు
తమ్లుక్Suvendu Adhikari AITMCపు
ఉలుబేరియాSultan Ahmed AITMCపు

పంజాబ్

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
పంజాబ్అమృత్‌సర్అమరిందర్ సింగ్ కాంగ్రెస్పు
ఆనందపూర్ సాహిబ్Prem Singh Chandumajra SADపు
భటిండాHarsimrat Kaur Badal SADస్త్రీ
ఫరీద్‌కోట్Prof [[Sadhu Singh AAPపు
ఫతేగఢ్ సాహిబ్Harinder Singh Khalsa AAPపు
ఫిరోజ్‌పూర్షేర్ సింగ్ ఘూబయా SADపు
గురుదాస్‌పూర్వినోద్ ఖన్నా భాజపాపు
హోషియార్‌పూర్Vijay Sampla భాజపాపు
జలంధర్Santokh Singh Choudhary]] కాంగ్రెస్పు
ఖదూర్ సాహిబ్రంజిత్ సింగ్ బ్రహ్మపుర SADపు
లూఢియానాRavneet Singh Bittu]] కాంగ్రెస్పు
పాటియాలాDr. [[Dharam Vira Gandhi AAPపు
సంగ్రూర్Bhagwant Mann AAPపు

బీహార్

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
బీహార్అరారియా Tasleem Uddin రాష్ట్రీయ జనతాదళ్పు
అర్రారాజ్ కుమార్ సింగ్ భాజపాపు
ఔరంగాబాద్సుశీల్ కుమార్ సింగ్ భాజపాపు
బంకాజై ప్రకాష్ నారాయణ్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్పు
బేగుసరాయ్Bhola Singh భాజపాపు
భాగల్‌పూర్Shailesh Kumar]] (Bhulo Mandal) రాష్ట్రీయ జనతాదళ్పు
బక్సర్అశ్విని కుమార్ చౌబే భాజపాపు
దర్భాంగాకీర్తి ఆజాద్ భాజపాపు
గయాహరి మంజి భాజపాపు
గోపాల్‌గంజ్Janak Ram భాజపాపు
హాజీపూర్రామ్ విలాస్ పాశ్వాన్ LJPపు
జహనాబాద్Dr. Arun Kumar RLSPపు
జముయిచిరాగ్ పాశ్వాన్ LJPపు
ఝంఝార్‌పూర్Virendra Kumar Choudhary భాజపాపు
కరకత్ఉపేంద్ర కుష్వాహా RLSPపు
కతిహార్Tariq Anwar NCPపు
ఖగారియాChaudhary [[Mehboob Ali Kaiser|Mahboob Ali Kaiser LJPపు
కిషన్‌గంజ్ మహ్మద్ అస్రారుల్ హక్ కాంగ్రెస్పు
మాధేపురాPappu Yadav రాష్ట్రీయ జనతాదళ్పు
మధుబనిHukum Dev Narayan Yadav భాజపాపు
మహరాజ్‌గంజ్Janardan Singh Sigriwal భాజపాపు
ముంగేర్Veena Devi LJPస్త్రీ
ముజఫర్‌పూర్Ajay Nishad భాజపాపు
నలందKaushlendra Kumar JD(U)పు
నవాడాగిరిరాజ్ సింగ్ భాజపాపు
పశ్చిమ చంపారన్Dr. [[Sanjay Jaiswal|Sanjay Jayaswal భాజపాపు
పాటలీపుత్రరామ్ కృపాల్ యాదవ్ భాజపాపు
పాట్నా సాహిబ్శత్రుఘ్న సిన్హా భాజపాపు
పూర్నియాSantosh Kumar JD(U)పు
పూర్వి చంపారన్Radha Mohan Singh భాజపాపు
సమస్తిపూర్Ram Chandra Paswan LJPపు
సారన్Rajiv Pratap Rudy భాజపాపు
ససారంChhedi Paswan భాజపాపు
షెయోహర్Rama Devi భాజపాస్త్రీ
సీతామఢీRam Kumar Sharma]] RLSPపు
సివాన్Om Prakash Yadav భాజపాపు
సుపౌల్Ranjit Ranjan]] కాంగ్రెస్పు
ఉజియార్‌పూర్Nityanand Rai భాజపాపు
వైశాలిRama Kishor Singh LJPపు
వాల్మీకి నగర్Satish Chandra Dubey భాజపాపు

మణిపూర్

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
మణిపూర్ఇన్నర్ మణిపూర్డా. థోక్‌చోమ్ మేన్యా కాంగ్రెస్పు
ఔటర్ మణిపూర్థాంగ్‌సో బైతే కాంగ్రెస్పు

మధ్య ప్రదేశ్

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
మధ్య ప్రదేశ్బేతుల్జ్యోతి ధుర్వే భాజపాస్త్రీ
భింద్డా. భగీరథ్ ప్రసాద్ భాజపాపు
భోపాల్అలోక్ సంజర్ భాజపాపు
చింద్వారాకమల్ నాథ్ కాంగ్రెస్పు
దామోప్రహ్లాద్ సింగ్ పటేల్ భాజపాపు
దేవాస్మనోహర్ ఉంట్వాల్ భాజపాపు
ధార్సావిత్రి ఠాకూర్ భాజపాస్త్రీ
గుణాజ్యోతిరాత్య సిందియా కాంగ్రెస్పు
గ్వాలియర్నరేంద్ర సింగ్ తోమర్ భాజపాపు
హోషంగాబాద్ఉదయ్ ప్రతాప్ సింగ్ భాజపాపు
ఇండోర్సుమిత్రా మహాజన్ (తాయి) భాజపాస్త్రీ
జబల్పూర్రాకేష్ సింగ్ భాజపాపు
ఖజురహోనాగేంద్ర సింగ్ భాజపాపు
ఖాండ్వానంద్ కుమార్ సింగ్ చౌహాన్ (నందూ భయ్యా) భాజపాపు
ఖర్గోన్సుభాష్ పటేల్ భాజపాపు
మండ్లాఫగ్గన్ సింగ్ కులస్తే భాజపాపు
మంద్‌సార్స్సుధీర్ గుప్తా భాజపాపు
మోరెనాఅనూప్ మిశ్రా భాజపాపు
రాయిగఢ్రోడ్‌మల్ నాగర్ భాజపాపు
రత్లాందిలీప్ సింగ్ భూరియా భాజపాపు
రేవాజనార్దన్ మిశ్రా భాజపాపు
సాగర్లక్ష్మీ నారాయణ్ యాదవ్ భాజపాపు
సత్నాగనేష్ సింగ్ భాజపాపు
షాడోల్ద్ల్పత్ సింగ్ పరస్తే భాజపాపు
సిద్ధిరీతి పాఠక్ భాజపాస్త్రీ
టికమ్‌గఢ్డా. వీరేంద్ర కుమార్ భాజపాపు
ఉజ్జయినిప్రొ. చింతామణి మాలవీయ భాజపాపు
విదిశసుష్మా స్వరాజ్ భాజపాస్త్రీ

మహారాష్ట్ర

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
మహారాష్ట్రఅహ్మద్‌నగర్దిలీప్‌కుమార్ మన్సుఖ్లాల్ గాంధీ భాజపాపు
అకోలాసంజయ్ శ్యాంరావ్ ధోత్రే భాజపాపు
అమ్రావతిఅడ్సుల్ ఆనందరావు విఠోబా శివసేనపు
ఔరంగాబాద్చంద్రకాంత్ ఖైరే శివసేనపు
బారామతిసుప్రియా సూలే NCPస్త్రీ
బీడ్గోపీనాథ్ ముండే భాజపాపు
భండారా-గోండియానానాభౌ ఫల్గుణరావ్ పటోలే భాజపాపు
భివాండికపిల్ మోరేశ్వర్ పాటిల్ భాజపాపు
బుల్దానాప్రతాపరావు గణపత్రావ్ జాదవ్ శివసేనపు
చంద్రపూర్హన్స్‌రాజ్ గంగారాం అహిర్ భాజపాపు
ధూలేడా. సుభాష్ రాంరావ్ భామ్రే భాజపాపు
దిండోరిహరిశ్చంద్ర దేవరామ్ చవాన్ భాజపాపు
గడ్చిరోలి-చిమూర్అశోక్ మహదేవరావు నేతే భాజపాపు
హట్‌కంగ్లేరాజు శెట్టి SWPపు
హింగోలిరాజీవ్ శంకర్రావు సతవ్ కాంగ్రెస్పు
జలగావ్నానా పాటిల్ భాజపాపు
జాల్నారావుసాహెబ్ దాదారావు దాన్వే భాజపాపు
కల్యాణ్డా. శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే శివసేనపు
కొల్హాపూర్ధనంజయ్ మహాదిక్ NCPపు
లాటూర్డా. సునీల్ బలిరామ్ గైక్వాడ్ భాజపాపు
మాధావిజయసింహ శంకరరావు మోహితే పాటిల్ NCPపు
మవల్శ్రీరంగ్ బర్నే శివసేనపు
ఉత్తర ముంబైగోపాల్ చినయ్య శెట్టి భాజపాపు
నార్త్ సెంట్రల్ ముంబైపూనమ్ మహాజన్ భాజపాస్త్రీ
నార్త్ ఈస్ట్ ముంబైకిరీట్ సోమయ్య భాజపాపు
నార్త్ వెస్ట్ ముంబైగజానన్ కీర్తికర్ శివసేనపు
దక్షిణ ముంబైఅరవింద్ సావంత్ శివసేనపు
సౌత్ సెంట్రల్ ముంబైరాహుల్ రమేష్ షెవాలే శివసేనపు
నాగ్‌పూర్నితిన్ గడ్కరీ భాజపాపు
నాందేడ్నితిన్ గడ్కరీ కాంగ్రెస్పు
నందర్బార్హీనా విజయ్‌కుమార్ గావిట్ భాజపాస్త్రీ
నాషిక్హేమంత్ తుకారాం గాడ్సే శివసేనపు
ఉస్మానాబాద్రవీంద్ర విశ్వనాథ్ గైక్వాడ్ శివసేనపు
పాల్ఘార్చింతామన్ వనగా భాజపాపు
పర్భనిసంజయ్ హరిభౌ జాదవ్ శివసేనపు
పుణెఅనిల్ శిరోల్ భాజపాపు
రాయిగఢ్అనంత్ గంగారామ్ గీతే శివసేనపు
రామ్‌టెక్కృపాల్ తుమనే శివసేనపు
రత్నగిరి-సింధుదుర్గ్వినాయక్ భౌరావు రౌత్ శివసేనపు
రవేర్రక్షా నిఖిల్ ఖదాసే భాజపాస్త్రీ
సంగ్లీసంజయ్‌కాక పాటిల్ భాజపాపు
సతారాఉదయనరాజే ప్రతాప్సింహ భోంసాలే NCPపు
షిర్డిసదాశివ్ కిసాన్ లోఖండే శివసేనపు
షిరూర్అధల్‌రావు శివాజీ దత్తాత్రే శివసేనపు
సోలాపూర్శరద్ బన్సోడే భాజపాపు
ఠాణేరాజన్ విచారే శివసేనపు
వార్ధారామదాస్ చంద్రభంజీ తడస్ భాజపాపు
యావత్‌మల్-వషీమ్భావన పుండ్లికరావు గావాలి శివసేనస్త్రీ

మిజోరం

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
మిజోరంమిజోరంసి.ఎల్.రువాలా కాంగ్రెస్పు

మేఘాలయ

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
మేఘాలయషిల్లాంగ్విన్సెంట్ పాలా కాంగ్రెస్పు
తురాపి.ఎ.సంగ్మా NPPపు

రాజస్థాన్

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
రాజస్థాన్అజ్మీర్సాఁవరలాల్ జాట్ భాజపాపు
అల్వార్మహంత్ చంద్‌నాథ్ భాజపాపు
బాన్‌స్వరామనశంకర్ నినామా భాజపాపు
బార్మర్సోనారాం భాజపాపు
భరత్‌పూర్బహాదూర్ సింహ కోలీ భాజపాపు
భిలవాడాసుభాష్ బహేడియా భాజపాపు
బికనీర్అర్జున్ రామ్ మేఘవాల్ భాజపాపు
చిత్తోర్‌ఘర్చంద్రప్రకాశ్ జోషి భాజపాపు
చురురాహుల్ కాసవాన్ భాజపాపు
దౌసాహరీశ్ చంద్ర మీనా భాజపాపు
గంగానగర్నిహాల్ చంద్ భాజపాపు
జైపూర్రామచరణ్ బోహరా భాజపాపు
జైపూర్ గ్రామీణరాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్ భాజపాపు
జలోర్దేవజీ పటేల్ భాజపాపు
ఝాలావాడ-బారాఁదుష్యంత సింహ భాజపాపు
ఝుంఝునుసంతోష్ అహలావత్ భాజపాస్త్రీ
జోధ్‌పూర్గజేంద్రసింహ షెఖావత్ భాజపాపు
కరౌలి - ధౌల్‌పూర్ మనోజ్ రాజోరియా భాజపాపు
కోటఓం బిడ్లా భాజపాపు
నాగౌర్సి.ఆర్ చౌదరి భాజపాపు
పాలీపి.పి చౌదరి భాజపాపు
రాజ్‌సమంద్హరి ఓం సింహ రాఠోడ్ భాజపాపు
సికర్సుమేధానంద సరస్వతి భాజపాపు
టోంక్-సవాయి మాధోపూర్ సుఖబీర సింహ జౌనపురియా భాజపాపు
ఉదయ్‌పూర్అర్జునలాల్ మీణా భాజపాపు

సిక్కిం

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
సిక్కింసిక్కింప్రేమ్ దాస్ రాయ్ SDFపు

హర్యానా

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
హర్యానాఅంబాలాRattan Lal Kataria భాజపాపు
భివాని-మహేంద్రగఢ్Dharambir]] S/O Bhale Ram భాజపాపు
ఫరీదాబాద్Krishan Pal భాజపాపు
గుర్‌గావ్రావు ఇంద్రజిత్ సింగ్ భాజపాపు
హిసార్దుశ్యంత్ చౌతాలా INLDపు
కర్నాల్Ashwini Kumar భాజపాపు
కురుక్షేత్రRaj Kumar భాజపాపు
రోహ్‌తక్Deepender S Hooda]] కాంగ్రెస్పు
సిర్సాCharanjeet Singh INLDపు
సోనీపత్Ramesh Chander భాజపాపు
హమీర్‌పూర్Anurag Singh Thakur భాజపాపు

హిమాచల్ ప్రదేశ్

రాష్ట్రం ni యోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
హిమాచల్ ప్రదేశ్కాంగ్రాశాంత కుమార్ భాజపాపు
మండిరాం స్వరూప్ శర్మ భాజపాపు
సిమ్లావీరేంద్ర కశ్యప్ భాజపాపు
హమీర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంఅనురాగ్ సింగ్ ఠాకూర్ భాజపాపు

కేంద్ర పాలిత ప్రాంతాలు

రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
దాద్రా నగర్ హవేలీదాద్రా నగర్ హవేలీనాథుభాయ్ గోమన్‌భాయ్ పటేల్ భాజపాపు
డామన్ డయ్యూడామన్ డయ్యూలాలూభాయ్ పటేల్ భాజపాపు
లక్ష దీవులులక్ష దీవులుపి పి మొహమ్మద్ ఫైజల్ NCPపు
బాలాఘాట్బోధ్‌సింగ్ భగత్ భాజపాపు
పుదుచ్చేరిపుదుచ్చేరిఆర్. రాధాకృష్ణన్ AINRCపు
అండమాన్ నికోబార్ దీవులుఅండమాన్ నికోబార్ దీవులువిష్ణు పాడా రే భాజపాపు

మూలాలు

  1. 1 2 3 4 "General Election to Loksabha Trend and Result 2014". Election Commission of India. May 16, 2014. Archived from the original on 2014-05-18. Retrieved 2014-05-21.
  2. ↑ "GENERAL ELECTIONS – 2014 : SCHEDULE OF ELECTIONS" (PDF). Election Commission of India. ECI. 5 March 2014. Archived from the original (PDF) on 3 ఏప్రిల్ 2014. Retrieved 15 May 2014.
  3. ↑ "India General Elections 2014".
  4. ↑ "India announces election dates". Al Jazeera. Retrieved 14 March 2014.
  5. ↑ "Number of Registered Voters in India reaches 814.5 Mn in 2014". news.biharprabha.com. Indo-Asian News Service. Archived from the original on 6 మార్చి 2014. Retrieved 23 February 2014.
  6. ↑ http://www.dnaindia.com/india/report-39-of-first-time-voters-back-bjp-only-19-vote-for-congress-1989537
  7. 1 2 3 "Election 2014 live blog". Retrieved 16 May 2014.
  8. ↑ "Terms of Houses, Election Commission of India". Retrieved 10 June 2013.
  9. ↑ http://timesofindia.indiatimes.com/home/lok-sabha-elections-2014/news/Election-results-2014-India-places-its-faith-in-Moditva/articleshow/35224486.cms
  10. ↑ ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "pibgoi" అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  11. ↑ "Partywise Trends & Result". Archived from the original on 18 డిసెంబరు 2014. Retrieved 17 May 2014.
  12. ↑ Modi's Next Moves The Wall Street Journal, May 18, 2014
  13. ↑ "tNDA hopeful of more pre-poll and post-poll friends". Business Standard. 28 February 2014. Retrieved 31 March 2014.
  14. ↑ Tiwari, Ravish (5 March 2014). "Partners & possibles in BJP's target 272 | Page 2". The Indian Express. Retrieved 31 March 2014.
  15. ↑ Dutta, Debjani (13 March 2014). "Rangasamy in NDA, Names Ex-Speaker as LS Candidate". The New Indian Express. Archived from the original on 7 ఏప్రిల్ 2014. Retrieved 31 March 2014.
  16. ↑ "BJP Forms State Chapter of NDA with 4 Parties". The New Indian Express. 16 March 2014. Archived from the original on 16 ఆగస్టు 2016. Retrieved 31 March 2014.
  17. ↑ "Apna Dal allies with NDA". The Hindu. 25 March 2014. Retrieved 26 March 2014.
  18. ↑ General Election to Lok Sabha Trends & Result 2014
  19. ↑ Notification by Election Commission of India, New Delhi

పోటీ చేసిన సీట్లు

పార్టీపోటీ చేసిన సీట్లు
భారతీయ జనతా పార్టీ427
తెలుగుదేశం పార్టీ30
శివసేన20
దేశీయ మార్పొక్కు ద్రవిడ కజగం14
శిరోమణి అకాలీదళ్10
పట్టాలి మక్కళ్ కచ్చి8
మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం7
లోక్ జనశక్తి పార్టీ7
రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ3
అప్నా దళ్2
హర్యానా జనహిత్ కాంగ్రెస్2
స్వాభిమాని పక్ష2
ఇందియాఅ జననాయక కచ్చి1
కొంగునాడు మక్కళ్ దేశీయ కచ్చి1
ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్1
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవలే)1
రాష్ట్రీయ సమాజ్ పక్ష1
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (బోల్షెవిక్)1
కేరళ కాంగ్రెస్ (నేషనలిస్ట్)1
నేషనల్ పీపుల్స్ పార్టీ (ఇండియా)1
నాగా పీపుల్స్ ఫ్రంట్1
మిజో నేషనల్ ఫ్రంట్1
నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్542

ఇతర లింకులు