Jump to content

రాజ్ బేగం

వికీపీడియా నుండి
రాజ్ బేగం
జననం(1927-03-27)1927 మార్చి 27
మరణం2016 అక్టోబరు 26(2016-10-26) (వయసు: 89)
ఇతర పేరుద మెలొడీ క్వీన్ ఆఫ్ కాశ్మీర్ [1]
వృత్తిగాయని
పురస్కారాలుపద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ పురస్కారం[2]

రాజ్ బేగం (1927 మార్చి 27-2016 అక్టోబరు 26) కాశ్మీరీ గాయని.[3] ఆమెను మెలోడీ క్వీన్ ఆఫ్ కాశ్మీర్ అని కూడా పిలుస్తారు.[4] 2002లో సంగీత నాటక అకాడమీ అవార్డు, భారతదేశపు నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ఆమెను సత్కరించారు.[5] బేగం 1927లో శ్రీనగర్లో జన్మించింది. ఆమె 2016లో 89 సంవత్సరాల వయసులో మరణించింది.[6]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Meeting Raj Begum, The Melody Queen of Kashmir". Scoop News Jammu Kashmir. Retrieved 2020-06-16.
  2. ↑ "CUR_TITLE". Sangeet Natak Akademi. Retrieved 2020-06-16.
  3. ↑ "Kashmir Singer Raj Begum Dies At 89". Kashmir Life. 26 October 2016. Retrieved 26 October 2016.
  4. ↑ "Meeting Raj Begum, The Melody Queen of Kashmir". Scoop News Jammu Kashmir. Retrieved 2020-06-16.
  5. ↑ "government of india-award-padma shri". Webindia123.com. Retrieved 26 October 2016.
  6. ↑ "Kashmir legendary singer Raj Begum Dies At 89". Onlykashmir.in. 27 March 1927. Archived from the original on 26 అక్టోబరు 2016. Retrieved 26 October 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=రాజ్_బేగం&oldid=4337918" నుండి వెలికితీశారు