నోబెల్ శాంతి బహుమతి
| నోబెల్ శాంతి బహుమతి | |
|---|---|
| వివరణ | శాంతి కోసం విశేష కృషి చేసినందుకు |
| Location | ఓస్లో |
| అందజేసినవారు | ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క ఎస్టేట్ తరపున నార్వేజియన్ నోబెల్ కమిటీ |
| మొదటి బహుమతి | 1901 |
| వెబ్‌సైట్ | Nobelprize.org |


డైనమైట్ ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఇచ్చే ఆరు అవార్డులలో ఒకటి నోబెల్ శాంతి బహుమతి. ప్రతి సంవత్సరం శాంతి, సాహిత్యం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, ఆర్థికశాస్త్రం, ఔషధరంగం అనే ఆరు రంగాలలో ఎవరైతే వారి చర్యల ద్వారా మానవజాతికి ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తారో వారికి ఈ సంస్థ అవార్డులను ప్రదానం చేస్తుంది. ఇతర నోబెల్ బహుమతులు స్వీడన్ లో ఇవ్వబడుతుండగా, నోబెల్ శాంతి బహుమతి నార్వేలో ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఈ బహుమతులు ప్రారంభించినప్పుడు నార్వే, స్వీడన్ ఒక దేశంగా ఉన్నాయి.[1]
నోబెల్ శాంతి బహుమతి విజేతల జాబితాలో మార్టిన్ లూథర్ కింగ్, జూనియర్, ఎలిహు రూట్, థియోడర్ రూజ్వెల్ట్, ఉడ్రో విల్సన్, హెన్రి లా ఫోంటైన్, మిఖాయిల్ గోర్బచేవ్, ఆంగ్ సాన్ సు కయి, నెల్సన్ మండేలా, కోఫీ అన్నన్, జిమ్మీ కార్టర్, వంగారి మాతై, బరాక్ ఒబామా, లియు క్సియాబో సహా పలువురు ఉన్నారు. ఈ బహుమతి అవార్డు విషయంలో తరచుగా వివాదం జరుగుతుంటుంది.
నోబెల్ శాంతి బహుమతిని మొదటిసారిగా 1901లో ఫ్రెడెరిక్ పాస్సీ, హెన్రీ డ్యూనాంట్‌లకు సంయుక్తంగా ప్రదానం చేశారు. వీరు 150,782 స్వీడిష్ క్రోనోర్ల బహుమతి మొత్తాన్ని (2008 నాటి విలువ ప్రకారం 7,731,004 క్రోనోర్లకు సమానం) పంచుకున్నారు. ఇటీవల 2026లో నవీ పిళ్ళైకి ఈ బహుమతి ప్రదానం చేయబడింది.
1962 నాటి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత లైనస్ పాలింగ్, ఇతరులతో పంచుకోకుండా ఒంటరిగా రెండు నోబెల్ బహుమతులు అందుకున్న ఏకైక వ్యక్తి. అతడు 1954లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నాడు.[2] 2014 గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్, తన 17 సంవత్సరాల వయస్సులో నోబెల్ శాంతి బహుమతిని పొందిన అత్యంత పిన్న వయస్కురాలు.[2] నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న తొలి మహిళ 1905లో బెర్తా వాన్ సట్నర్. ఇప్పటివరకు వ్యక్తిగతంగా నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న 113 మంది గ్రహీతలలో 20 మంది మహిళలు ఉన్నారు.[2] ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ అత్యధికంగా నోబెల్ శాంతి బహుమతులను అందుకుంది; తన మానవతా సేవలకు గాను ఈ సంస్థ మూడుసార్లు ఈ బహుమతిని పొందింది.[2] ఐదుగురు నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు తమకు బహుమతి ప్రకటించిన సమయంలో నిర్బంధంలో ఉన్నారు: కార్ల్ వాన్ ఒసియెట్స్కీ (1935లో), ఆంగ్ సాన్ సూ కీ (1991లో), లియు జియాబో (2010లో), అలెస్ బియాల్యాట్స్కీ (2022లో), నర్గెస్ మొహమ్మది (2023లో).[2]
1948లో నోబెల్ శాంతి బహుమతి
[మార్చు]1948లో నోబెల్ శాంతి బహుమతి కోసం మహాత్మా గాంధీని ఎంపిక చేశారు. అయితే ఆయన ఆ సంవత్సరం జనవరి 30వ తేదీన తుపాకీ గుండ్లకు బలి అయినారు. అప్పట్లో ఉన్న నియమం ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే మరణించిన వ్యక్తులకు నోబెల్ బహుమతులు ప్రకటించాలనేది నిబంధన. గాంధీ ఒక సంస్థకు ప్రతినిధి కాదు. మరణ విల్లును ఆయన వ్రాయలేదు. బహుమతి ఎవరికి అందజేయాలో నోబెల్ సంస్థకు తెలియకపోవడంతో ప్రతిపాదన విరమించుకోబడింది. ఒక అర్హులు ఎవ్వరూ లేకపోవడంతో ఆ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి ఎవ్వరికీ ఇవ్వలేదు.
1979 లో మదర్ థెరీసాకు నోబెల్ శాంతి బహుమతి
[మార్చు]శాంతికి విఘాతం కలిగించే పేదరికాన్ని, దుఃఖాన్ని తొలగించేందుకు ఆమె చేసిన కృషికి 1979 లో మదర్ థెరీసాకు నోబెల్ శాంతి బహుమతి అందచేసారు.బహుమతి గ్రహీతలకు మర్యాద పూర్వకంగా ఇచ్చే సాంప్రదాయ విందును నిరాకరించి $192,000 నిధులను భారతదేశం లోని పేద ప్రజలకు ఇవ్వవలసినదిగా కోరుతూ, భౌతికపరమైన బహుమతులు ప్రపంచంలోని అవసరార్ధులకు ఉపయోగపడినపుడే వాటికి ప్రాముఖ్యత వుంటుంది అన్నారు.మదర్ థెరీసా ఈ బహుమతిని అందుకున్నపుడు ఆమెను "ప్రపంచశాంతిని పెంపొందించేందుకు మనము ఏమి చేయగలం?" అని అడిగారు."ఇంటికి వెళ్లి మీ కుటుంబాన్ని ప్రేమించండి" అని చెప్పారు.ఈ విషయం పై ఆమె తన నోబెల్ ఉపన్యాసంలో ఈ విధంగా అన్నారు:"పేద దేశాలలోనే కాక ప్రపంచం మొత్తంలో నేను పేదరికాన్ని చూసాను, కానీ పాశ్చాత్య దేశాలలోని పేదరికం తొలగించడం కష్టం.నేను వీధులలో ఆకలిగొన్న వానిని కలిసినపుడు అతనికి కొంత అన్నము, ఒక రొట్టెముక్క ఇచ్చి తృప్తిపడతాను. నేను అతని ఆకలిని తొలగించగలిగాను.కానీ ఒక వ్యక్తి గెంటివేయబడినపుడు, పనికిరాని వ్యక్తిగా భావించబడినపుడు, ప్రేమింపబడనపుడు, భీతిల్లినపుడు, సమాజంచే వెలివేయబడినపుడు-ఆ రకమైన పేదరికం చాల బాధాకరమైనది, నా దృష్టిలో తొలగించుటకు కష్టమైనది." గర్భ స్రావాన్ని 'ప్రపంచ శాంతికి అతి పెద్ద విఘాతంగా' ఆమె పేర్కొన్నారు.
బహుమతి గ్రహీతలు
[మార్చు]| సంవత్సరం | గ్రహీత(లు) | దేశం | సైటేషన్ | |
|---|---|---|---|---|
| 1901 | హెన్రీ డ్యూనాంట్ (1828–1910) |
"క్షతగాత్రులైన సైనికులకు సహాయం చేయడంలో, అంతర్జాతీయ అవగాహనను పెంపొందించడంలో చేసిన మానవతా ప్రయత్నాలకు గాను"[3][4] | ||
| ఫ్రెడెరిక్ పాసీ (1822–1912) |
"అంతర్జాతీయ శాంతి సభలు, రాయబారం, మధ్యవర్తిత్వం కోసం జీవితాంతం చేసిన కృషికి గాను"[3][4] | |||
| 1902 | ఎలీ డుకోమున్ (1833–1906) |
"బెర్న్ శాంతి బ్యూరోకీ అవిశ్రాంతమైన, నైపుణ్యంతో కూడిన మార్గదర్శకత్వానికి గాను"[3][5] | ||
| చార్లెస్ ఆల్బర్ట్ గోబట్ (1843–1914) |
"ఇంటర్-పార్లమెంటరీ యూనియన్‌ను అత్యంత సమర్థవంతంగా, ఆచరణాత్మకంగా నిర్వహించినందుకు గాను."[3][5] | |||
| 1903 | రాన్డల్ క్రెమెర్ (1828–1908) |
"శాంతి, మధ్యవర్తిత్వ భావనల కోసం ఆయన సుదీర్ఘకాలం పాటు అంకితభావంతో చేసిన కృషికి గాను"[3][6] | ||
| 1904 | ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా (స్థాపితం 1873) |
"దేశాల మధ్య శాంతియుత సంబంధాలను పెంపొందించడానికి, యుద్ధ చట్టాలను మరింత మానవీయంగా మార్చడానికి అంతర్జాతీయ ప్రజా చట్టంలో అది చేసిన నిరంతర కృషికి గాను"[3][7] | ||
| 1905 | బర్ధావాన్ సట్నర్ (1843–1914) |
"యుద్ధ భయానకతను ఎదిరించడంలో ఆమె ప్రదర్శించిన సాహసానికి గాను."[3][8] | ||
| 1906 | థియోడర్ రూజ్వెల్ట్ (1858–1919) |
"for his role in bringing to an end the bloody war recently waged between two of the world's great powers, Japan and Russia."[3][9] | ||
| 1907 | ఎర్నెస్టో టియోడోరో మొనెటా (1833–1918) |
"ఫ్రాన్స్,ఇటలీ దేశాల మధ్య సయోధ్య కోసం, పత్రికల ద్వారా అలాగే బహిరంగ, అంతరంగ శాంతి సమావేశాలలో ఆయన చేసిన కృషికి గాను"[3][10] | ||
| లూయీ రెనాల్ట్ (1843–1918) |
"హేగ్, జెనీవా సమావేశాల నిర్వహణపై, వాటి ఫలితాలపై ఆయన చూపిన ನಿర్ణాయక ప్రభావానికి గాను"[3][10] | |||
| 1908 | క్లాస్ పాంటస్ ఆర్నోల్డ్సన్ (1844–1916) |
"రాజకీయ నాయకులుగా, శాంతి సంఘాల అధ్యక్షులుగా, వక్తలుగా, రచయితలుగా శాంతి ఉద్యమం కోసం వారు సుదీర్ఘకాలం పాటు చేసిన కృషికి గాను"[3][11] | ||
| ఫ్రెడ్రిక్ బజెర్ (1837–1922) |
||||
| 1909 | అగస్టీ బీర్నర్ట్ (1829–1912) |
"శాంతి కోసం, మధ్యవర్తిత్వం కోసం జరిగిన అంతర్జాతీయ ఉద్యమంలో వారు వహించిన ప్రముఖ పాత్రకు గాను"[3][12] | ||
| పాల్ హెన్రీ బాల్యుట్ డి ఎస్టోర్నెల్లెస్ డి కాన్స్టాంట్ (1852–1924) |
||||
| 1910 | అంతర్జాతీయ శాంతి బ్యూరో (స్థాపితం 1891) |
అనేకం | "వివిధ దేశాల శాంతి సంఘాల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ, అంతర్జాతీయ శాంతి ఉద్యమ ప్రపంచ సదస్సులను నిర్వహించడంలో వారికి సహాయపడినందుకు గాను"[13][14] | |
| 1911 | టోబియాస్ అస్సర్ (1838–1913) |
"ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా సహ-స్థాపకుడిగా, హేగ్‌లో అంతర్జాతీయ ప్రైవేట్ అంతర్జాతీయ చట్ట సదస్సుల రూపకర్తగా, అంతర్జాతీయ న్యాయ సంబంధాల రంగంలో అగ్రగామిగా ఆయన పోషించిన పాత్రకు గాను"[3][15] | ||
| ఆల్ఫ్రెడ్ హెర్మన్ ఫ్రైడ్ (1864–1921) |
"అంతర్జాతీయ సంబంధాలలో నెలకొన్న అరాచకత్వమే యుద్ధానికి ప్రధాన కారణమని భావించి, దానిని వెలికితీయడానికి, వ్యతిరేకించడానికి ఆయన చేసిన కృషికి గాను"[3][15] | |||
| 1912 | ఎలీహు రూట్[A] (1845–1937) |
"ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా దేశాల మధ్య మెరుగైన అవగాహనను పెంపొందించడానికి, యునైటెడ్ స్టేట్స్ (అమెరికా)కు ఇతర దేశాలకు మధ్య కీలకమైన మధ్యవర్తిత్వ ఒప్పందాలను ప్రారంభించడానికి ఆయన చేసిన కృషికి గాను"[3][16] | ||
| 1913 | హేన్రి లా ఫోన్టైన్ (1854–1943) |
"శాంతియుత అంతర్జాతీయవాద వ్యవస్థీకరణకు ఆయన అందించిన అసమానమైన సహకారానికి గాను"[3][17] | ||
| 1914 | మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ప్రకటించలేదు. | |||
| 1915 | ||||
| 1916 | ||||
| 1917 | అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ (స్థాపితం 1863) |
"గాయపడిన సైనికులను, యుద్ధ ఖైదీలను, వారి కుటుంబాలను సంరక్షించడానికి చేసిన కృషికి గాను""[3][18] | ||
| 1918 | మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ప్రకటించలేదు. | |||
| 1919 | వుడ్రో విల్సన్[A] (1856–1924) |
"నానాజాతి సమితి స్థాపకుడిగా ఆయన పోషించిన పాత్రకు గాను"[3][19] | ||
| 1920 | లియోన్ బూర్జువా (1851–1925) |
"శాంతి,న్యాయాల కోసం ఆయన చేసిన సుదీర్ఘ కృషితో పాటుగా నానాజాతి సమితి ఏర్పాటులో ఆయన పోషించిన ప్రముఖ పాత్రకు గాను"."[3][20] | ||
| 1921 | హాజల్మర్ బ్రాంటింగ్ (1860–1925) |
"శాంతి ఇంకా వ్యవస్థీకృత అంతర్జాతీయవాదం కోసం వారు తమ జీవితాంతం అందించిన విశిష్ట సేవలకి గాను."[3][21] | ||
| క్రిస్టియన్ లాంగ్ (1869–1938) |
||||
| 1922 | Nansen, FridtjofFridtjof Nansen (1861–1930) |
"for his leading role in the repatriation of prisoners of war, in international relief work and as the League of Nations' High Commissioner for refugees."[22][23] | ||
| 1923 | ప్రకటించలేదు. | |||
| 1924 | ||||
| 1925 | Chamberlain, AustenAusten Chamberlain[A] (1863–1937) |
"for his crucial role in bringing about the Locarno Treaty."[3][24] | ||
| Dawes, Charles G.Charles G. Dawes[A] (1865–1951) |
"for his crucial role in bringing about the Dawes Plan."[3][24] | |||
| 1926 | Briand, AristideAristide Briand (1862–1932) |
"for their crucial role in bringing about the Locarno Treaty."[3][25] | ||
| Stresemann, GustavGustav Stresemann (1878–1929) |
||||
| 1927 | Buisson, FerdinandFerdinand Buisson (1841–1932) |
"for their contribution to the emergence in France and Germany of a public opinion which favours peaceful international cooperation."[3][26] | ||
| Quidde, LudwigLudwig Quidde (1858–1941) |
||||
| 1928 | ప్రకటించలేదు. | |||
| 1929 | Kellogg, Frank B.Frank B. Kellogg[A] (1856–1937) |
"for his crucial role in bringing about the Kellogg-Briand Pact."[3][27] | ||
| 1930 | Söderblom, NathanNathan Söderblom (1866–1931) |
"for promoting Christian unity and helping create 'that new attitude of mind which is necessary if peace between nations is to become reality'."[3][28] | ||
| 1931 | జేన్ ఆడమ్స్ (1860–1935) |
"for their assiduous effort to revive the ideal of peace and to rekindle the spirit of peace in their own nation and in the whole of mankind."[3][29] | ||
| Butler, Nicholas MurrayNicholas Murray Butler (1862–1947) | ||||
| 1932 | ప్రకటించలేదు. | |||
| 1933 | Angell, NormanNorman Angell[A] (1872–1967) |
"for having exposed by his pen the illusion of war and presented a convincing plea for international cooperation and peace."[30] | ||
| 1934 | Henderson, ArthurArthur Henderson (1863–1935) |
"for his untiring struggle and his courageous efforts as Chairman of the League of Nations Disarmament Conference 1931-34."[3][31][32] | ||
| 1935 | von Ossietzky, CarlCarl von Ossietzky[A][B] (1889–1938) |
"for his burning love for freedom of thought and expression and his valuable contribution to the cause of peace."[3][33] | ||
| 1936 | Saavedra Lamas, CarlosCarlos Saavedra Lamas (1878–1959) |
"for his role as father of the Argentine Antiwar Pact of 1933, which he also used as a means to mediate peace between Paraguay and Bolivia in 1935."[3][34] | ||
| 1937 | Cecil of Chelwood, The ViscountThe Viscount Cecil of Chelwood (1864–1958) |
"for his tireless effort in support of the League of Nations, disarmament and peace."[3][35] | ||
| 1938 | Nansen International Office for Refugees (1930–1939) |
మూస:Country data League of Nations | "for having carried on the work of Fridtjof Nansen to the benefit of refugees across Europe."[36] | |
| 1939 | రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ప్రకటించలేదు. | |||
| 1940 | ||||
| 1941 | ||||
| 1942 | ||||
| 1943 | ||||
| 1944 | International Committee of the Red Cross[A] (స్థాపితం 1863) |
మూస:Country data ICRC | "for the great work it has performed during the war on behalf of humanity."[37][38] | |
| 1945 | Hull, CordellCordell Hull (1871–1955) |
"for his indefatigable work for international understanding and his pivotal role in establishing the United Nations."[39] | ||
| 1946 | ఎమిలీ గ్రీన్ బాల్చ్ (1867–1961) |
"for her lifelong work for the cause of peace"[40] | ||
| Mott, JohnJohn Mott (1865–1955) |
"for his contribution to the creation of a peace-promoting religious brotherhood across national boundaries."[40] | |||
| 1947 | American Friends Service Committee (స్థాపితం 1917) |
"for their pioneering work in the international peace movement and compassionate effort to relieve human suffering, thereby promoting the fraternity between nations."[41] | ||
| Friends Service Council (స్థాపితం 1927) |
||||
| 1948 | Not awarded because "there was no suitable living candidate." (A tribute to the recently assassinated Mohandas Gandhi in | |||
| 1949 | Boyd-Orr, The LordThe Lord Boyd-Orr (1880–1971) |
"for his lifelong effort to conquer hunger and want, thereby helping to remove a major cause of military conflict and war."[43] | ||
| 1950 | Bunche, RalphRalph Bunche (1904–1971) |
"for his work as mediator in Palestine in 1948-1949."[44] | ||
| 1951 | Jouhaux, LéonLéon Jouhaux (1879–1954) |
"for having devoted his life to the fight against war through the promotion of social justice and brotherhood among men and nations."[45] | ||
| 1952 | ఆల్బర్ట్ స్విట్జర్[A] (1875–1965) |
(born in మూస:Country data Alsace-Lorraine) |
"for his altruism, reverence for life, and tireless humanitarian work which has helped making the idea of brotherhood between men and nations a living one."[46] | |
| 1953 | Marshall, GeorgeGeorge Marshall (1880–1959) |
"for proposing and supervising the plan for the economic recovery of Europe."[47] | ||
| 1954 | Office of the United Nations High Commissioner for Refugees[A] (స్థాపితం 1950) |
"for its efforts to heal the wounds of war by providing help and protection to refugees all over the world."[48] | ||
| 1955 | ప్రకటించలేదు. | |||
| 1956 | ||||
| 1957 | Pearson, Lester B.Lester B. Pearson (1897–1972) |
"for his crucial contribution to the deployment of a United Nations Emergency Force in the wake of the Suez Crisis."[49][3] | ||
| 1958 | Pire, DominiqueDominique Pire (1910–1969) |
"for his efforts to help refugees to leave their camps and return to a life of freedom and dignity."[50] | ||
| 1959 | Noel-Baker, PhilipPhilip Noel-Baker (1889–1982) |
"for his longstanding contribution to the cause of disarmament and peace."[51] | ||
| 1960 | Luthuli, AlbertAlbert Luthuli[A] (1898–1967) |
"for his non-violent struggle against apartheid."[52][3] | ||
| 1961 | Hammarskjöld, DagDag Hammarskjöld[C] (1905–1961) |
"for developing the UN into an effective and constructive international organization, capable of giving life to the principles and aims expressed in the UN Charter."[53][3] | ||
| 1962 | లైనస్ పాలింగ్[A] (1901–1994) |
"for his fight against the nuclear arms race between East and West."[54] | ||
| 1963 | International Committee of the Red Cross (స్థాపితం 1863) |
మూస:Country data ICRC మూస:Country data IFRC |
"for promoting the principles of the Geneva Convention and cooperation with the UN."[55] | |
| League of Red Cross Societies (స్థాపితం 1919) | ||||
| 1964 | మార్టిన్ లూథర్ కింగ్ (1929–1968) |
"for his non-violent struggle for civil rights for the Afro-American population."[56] | ||
| 1965 | యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (స్థాపితం 1946) |
"for its effort to enhance solidarity between nations and reduce the difference between rich and poor states."[57] | ||
| 1966 | Not awarded due to the Norwegian Nobel Committee deciding that none of the nominations met the criteria in Nobel's will. | |||
| 1967 | ||||
| 1968 | Cassin, RenéRené Cassin (1887–1976) |
"for his struggle to ensure the rights of man as stipulated in the UN Declaration."[58] | ||
| 1969 | International Labour Organization (స్థాపితం 1919) |
"for creating international legislation insuring certain norms for working conditions in every country."[59] | ||
| 1970 | నార్మన్ బోర్లాగ్ (1914–2009) |
"for having given a well-స్థాపితం hope - the green revolution."[60][3] | ||
| 1971 | Brandt, WillyWilly Brandt (1913–1992) |
"for paving the way for a meaningful dialogue between East and West."[61] | ||
| 1972 | ప్రకటించలేదు. | |||
| 1973 | హెన్రీ కిసింజర్[D] (1923–2023) |
"for jointly having negotiated a cease fire in Vietnam in 1973."[3][62] | ||
| Lê Đức Thọ, Lê Đức Thọ[E] (1911–1990) |
||||
| 1974 | MacBride, SeánSeán MacBride (1904–1988) |
"for his efforts to secure and develop human rights throughout the world"[63][3] | ||
| Satō, EisakuEisaku Satō (1901–1975) |
"for his contribution to stabilize conditions in the Pacific rim area and for signing the Nuclear Non-Proliferation Treaty."[63][3] | |||
| 1975 | Sakharov, AndreiAndrei Sakharov[F] (1921–1989) |
"for his struggle for human rights in the Soviet Union, for disarmament and cooperation between all nations."[64] | ||
| 1976 | Maguire, MaireadMairead Maguire (జ.1944) |
"for the courageous efforts in founding a movement to put an end to the violent conflict in Northern Ireland."[65] | ||
| Williams, BettyBetty Williams (1943–2020) | ||||
| 1977 | ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ (స్థాపితం 1961) |
"for worldwide respect for human rights."[3][66] | ||
| 1978 | Begin, MenachemMenachem Begin (1913–1992) |
"for jointly having negotiated peace between Egypt and Israel in 1978."[67] | ||
| అన్వర్ సాదత్ (1918–1981) |
||||
| 1979 | మదర్ థెరీసా (1910–1997) |
మూస:Country data People's Socialist Republic of Albania | "for her work for bringing help to suffering humanity."[68] | |
| 1980 | Pérez Esquivel, AdolfoAdolfo Pérez Esquivel (జ.1931) |
"for being a source of inspiration to repressed people, especially in Latin America."[69][3] | ||
| 1981 | Office of the United Nations High Commissioner for Refugees (స్థాపితం 1950) |
"for promoting the fundamental rights of refugees."[70] | ||
| 1982 | García Robles, AlfonsoAlfonso García Robles (1911–1991) |
"for their work for disarmament and nuclear and weapon-free zones."[71][72] | ||
| ఆల్వా మిర్థాల్ (1902–1986) |
||||
| 1983 | లెక్ వలీసా[G] (జ.1943) |
మూస:Country data Polish People's Republic | "for non-violent struggle for free trade unions and human rights in Poland."[73] | |
| 1984 | డెస్మండ్ టుటు (1931–2021) |
"for his role as a unifying leader figure in the non-violent campaign to resolve the problem of apartheid in South Africa"[74] | ||
| 1985 | International Physicians for the Prevention of Nuclear War (స్థాపితం 1980) |
"for spreading authoritative information and by creating awareness of the catastrophic consequences of nuclear war."[75] | ||
| 1986 | Wiesel, ElieElie Wiesel (1928–2016) |
(born in |
"for being a messenger to mankind: his message is one of peace, atonement and dignity."[76] | |
| 1987 | Arias, ÓscarÓscar Arias (జ.1940) |
"for his work for lasting peace in Central America."[77] | ||
| 1988 | United Nations Peace-Keeping Forces (స్థాపితం 1945) |
"for preventing armed clashes and creating conditions for negotiations."[78][79] | ||
| 1989 | దలైలామా (జ.1935) |
(born in |
"for advocating peaceful solutions based upon tolerance and mutual respect in order to preserve the historical and cultural heritage of his people."[81][82] | |
| 1990 | మిఖాయిల్ గోర్బచేవ్ (1931–2022) |
"for the leading role he played in the radical changes in East-West relations."[83] | ||
| 1991 | అంగ్ సాన్ సూకీ[H] (జ.1945) |
"for her non-violent struggle for democracy and human rights."[84] | ||
| 1992 | రిగోబర్టా మేంచూ (జ.1959) |
"for her struggle for social justice and ethno-cultural reconciliation based on respect for the rights of indigenous peoples."[85] | ||
| 1993 | de Klerk, Frederik WillemFrederik Willem de Klerk (1936–2021) |
"for their work for the peaceful termination of the apartheid regime, and for laying the foundations for a new democratic South Africa."[86] | ||
| నెల్సన్ మండేలా (1918–2013) | ||||
| 1994 | యాసర్ అరాఫత్ (1929–2004) |
"for their efforts to create peace in the Middle East."[87] | ||
| షిమోన్ పెరెస్ (1923–2016) |
||||
| Rabin, YitzhakYitzhak Rabin (1922–1995) | ||||
| 1995 | Pugwash Conferences on Science and World Affairs (స్థాపితం 1957) |
"for their efforts to diminish the part played by nuclear arms in international politics and, in the longer run, to eliminate such arms."[88] | ||
| Rotblat, JosephJoseph Rotblat (1908–2005) |
||||
| 1996 | Belo, Carlos Filipe XimenesCarlos Filipe Ximenes Belo (జ.1948) |
"for their work towards a just and peaceful solution to the conflict in East Timor."[89] | ||
| Ramos-Horta, JoséJosé Ramos-Horta (జ.1949) | ||||
| 1997 | International Campaign to Ban Landmines (స్థాపితం 1992) |
"for their work for the banning and clearing of anti-personnel mines."[90] | ||
| Williams, JodyJody Williams (జ.1950) |
||||
| 1998 | Hume, JohnJohn Hume (1937–2020) |
"for their efforts to find a peaceful solution to the conflict in Northern Ireland."[91] | ||
| Trimble, DavidDavid Trimble (1944–2022) |
||||
| 1999 | దస్త్రం:Msf logo.svg | Médecins Sans Frontières | "in recognition of the organization's pioneering humanitarian work on several continents."[92] | |
| 2000 | Kim Dae-jung, Kim Dae-jung (1924–2009) |
"for his work for democracy and human rights in South Korea and in East Asia in general, and for peace and reconciliation with North Korea in particular."[93] | ||
| 2001 | ఐక్యరాజ్య సమితి | "for their work for a better organized and more peaceful world."[94] | ||
| కోఫీ అన్నన్ (1938–2018) |
||||
| 2002 | జిమ్మీ కార్టర్ (1924–2024) |
"for his decades of untiring effort to find peaceful solutions to international conflicts, to advance democracy and human rights, and to promote economic and social development."[95] | ||
| 2003 | షిరీన్ ఇబాదీ (జ.1947) |
"for her efforts for democracy and human rights, focusing especially on the rights of women and children."[96] | ||
| 2004 | వంగారి మాథాయ్ (1940–2011) |
"for her contribution to sustainable development, democracy and peace."[97] | ||
| 2005 | International Atomic Energy Agency (స్థాపితం 1957) |
"for their efforts to prevent nuclear energy from being used for military purposes and to ensure that nuclear energy for peaceful purposes is used in the safest possible way."[98] | ||
| ElBaradei, MohamedMohamed ElBaradei (జ.1942) |
||||
| 2006 | Grameen Bank (స్థాపితం 1983) |
"for their efforts to create social and economic development from below."[99] | ||
| ముహమ్మద్ యూనుస్ (జ.1940) | ||||
| 2007 | Intergovernmental Panel on Climate Change (స్థాపితం 1988) |
"for their efforts to build up and disseminate greater knowledge about man-made climate change, and to lay the foundations for the measures that are needed to counteract such change."[100] | ||
| Gore, AlAl Gore (జ.1948) |
||||
| 2008 | మార్టి అహ్తిసారి (1937–2023)) |
"for his important efforts, on several continents and over more than three decades, to resolve international conflicts."[101] | ||
| 2009 | బరాక్ ఒబామా (జ.1961) |
"for his extraordinary efforts to strengthen international diplomacy and cooperation between peoples."[102] | ||
| 2010 | లియు జియాబా[I] (1955–2017) |
"for his long and non-violent struggle for fundamental human rights in China."[103] | ||
| 2011 | Gbowee, LeymahLeymah Gbowee (జ.1972) |
"for their non-violent struggle for the safety of women and for women's rights to full participation in peace-building work."[104] | ||
| ఎల్లెన్ జాన్సన్ సర్లీఫ్ (జ.1938) | ||||
| తవాకెల్ కర్మన్ (జ.1979) |
||||
| 2012 | ఐరోపా సమాఖ్య (స్థాపితం 1958) |
"for over six decades contributed to the advancement of peace and reconciliation, democracy and human rights in Europe."[105] | ||
| 2013 | Organisation for the Prohibition of Chemical Weapons (స్థాపితం 1997) |
"for its extensive efforts to eliminate chemical weapons."[107] | ||
| 2014 | కైలాశ్ సత్యార్థి (జ.1954) |
"for their struggle against the suppression of children and young people and for the right of all children to education."[108] | ||
| మలాలా యూసఫ్‌జాయ్ (జ.1997) |
||||
| 2015 | Tunisian National Dialogue Quartet (2013–2014) |
"for its decisive contribution to the building of a pluralistic democracy in Tunisia in the wake of the Jasmine Revolution of 2011."[109] | ||
| 2016 | Santos, Juan ManuelJuan Manuel Santos (జ.1951) |
"for his resolute efforts to bring the country's more than 50-year-long civil war to an end."[110] | ||
| 2017 | International Campaign to Abolish Nuclear Weapons (స్థాపితం 2007) |
"for its work to draw attention to the catastrophic humanitarian consequences of any use of nuclear weapons and for its ground-breaking efforts to achieve a treaty-based prohibition of such weapons."[111] | ||
| 2018 | డెనిస్ ముక్వేగి (జ.1955) |
"for their efforts to end the use of sexual violence as a weapon of war and armed conflict."[112] | ||
| నాదియా మురాద్ (జ.1993) |
||||
| 2019 | Ahmed, AbiyAbiy Ahmed (జ.1976) |
"for his efforts to achieve peace and international cooperation, and in particular for his decisive initiative to resolve the border conflict with neighbouring Eritrea."[113] | ||
| 2020 | World Food Programme (స్థాపితం 1961) |
"for its efforts to combat hunger, for its contribution to bettering conditions for peace in conflict-affected areas and for acting as a driving force in efforts to prevent the use of hunger as a weapon of war and conflict."[114] | ||
| 2021 | Muratov, DmitryDmitry Muratov (జ.1961}}) |
"for their efforts to safeguard freedom of expression, which is a precondition for democracy and lasting peace."[115] | ||
| మరియా రెస్సా (జ.1963) |
||||
| 2022 | సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్]] (స్థాపితం 2007) |
"శాంతి బహుమతి గ్రహీతలు తమ స్వదేశాలలో పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు అధికారిక విధానాలను విమర్శించే హక్కును ప్రోత్సహించడానికి మరియు పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి అనేక సంవత్సరాలుగా కృషి చేశారు. వారు యుద్ధ నేరాలను, మానవ హక్కుల ఉల్లంఘనలను, అధికార దుర్వినియోగాన్ని డాక్యుమెంట్ చేయడంలో అత్యుత్తమ కృషి చేశారు. శాంతి స్థాపనకు, ప్రజాస్వామ్యానికి పౌర సమాజం ఎంత ముఖ్యమో వారు కలిసి నిరూపించారు."[116] | ||
| మెమోరియల్ (స్థాపితం 1989) |
||||
| అలెస్ బియాలియాట్స్కి[J] (జ.1962) |
||||
| 2023 | నర్గెస్ మొహమ్మదీ[K] (జ.1972) |
"ఇరాన్‌లో మహిళలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటానికి, అందరికీ మానవ హక్కులను, స్వేచ్ఛను ప్రోత్సహించడానికి ఆమె సాగించిన పోరాటానికి గాను"[117] | ||
| 2024 | నిహాన్ హిదాంక్యో (స్థాపితం 1956) |
"అణు ఆయుధాలు లేని ప్రపంచాన్ని సాధించడానికి అది చేసిన కృషికి, అణు ఆయుధాలను మళ్లీ ఎప్పటికీ ఉపయోగించకూడదని ప్రత్యక్ష సాక్ష్యాల ద్వారా నిరూపించినందుకు గాను"[118] | ||
| 2025 | మారియా కొరినా మచాడో[L] (జ.1967) |
"వెనిజులా ప్రజల కోసం ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె చేసిన అవిశ్రాంత కృషికి ఇంకా నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి న్యాయమైన, శాంతియుతమైన పరివర్తనను సాధించడానికి ఆమె చేసిన పోరాటానికి గాను"[119] | ||
| 2026 | నవీ పిళ్ళై (జ.1941) |
"శాంతిని, అంతర్జాతీయ చట్టాన్ని ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషికి గాను"[120] | ||
మూలాలు
[మార్చు]- ↑ "Nobel Peace Prize", The Oxford Dictionary of Twentieth Century World History
- 1 2 3 4 5 "Nobel Laureates Facts". Nobel Foundation. Archived from the original on 2012-09-01. Retrieved 2011-10-06.
- 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 Lundestad, Geir (2001-03-15). "The Nobel Peace Prize, 1901–2000". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- 1 2 "The Nobel Peace Prize 1901". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- 1 2 "The Nobel Peace Prize 1902". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1903". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1904". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1905". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1906". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- 1 2 "The Nobel Peace Prize 1907". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1908". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1909". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- ↑ "Award Ceremony Speech (1910)". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1910". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- 1 2 "The Nobel Peace Prize 1911". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1912". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1913". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1917". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1919". Nobel Foundation. Archived from the original on 2013-12-04. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1920". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1921". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- ↑ Stang, Fredrik. "Award Ceremony Speech (1922)". Nobel Foundation. Archived from the original on 2011-08-13. Retrieved 2011-10-10.
- ↑ "The Nobel Peace Prize 1922". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- 1 2 "The Nobel Peace Prize 1925". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1926". Nobel Foundation. Archived from the original on 2011-09-08. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1927". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1929". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1930". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1931". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1933". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1934". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- ↑ "BBC News: Nobel Peace Prize medal stolen in Newcastle 3 April 2013, accessed 3 April 2013". BBC News. 3 April 2013. Archived from the original on 5 April 2018. Retrieved 22 June 2018.
- ↑ "The Nobel Peace Prize 1935". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1936". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1937". Nobel Foundation. Archived from the original on 2011-10-06. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1938". Nobel Foundation. Archived from the original on 7 March 2022. Retrieved 2022-03-01.
- ↑ Jahn, Gunnar. "Award Ceremony Speech (1944)". Nobel Foundation. Archived from the original on 2010-12-15. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1944". Nobel Foundation. Archived from the original on 2019-03-20. Retrieved 2019-06-21.
- ↑ "The Nobel Peace Prize 1945". Nobel Foundation. Archived from the original on 7 March 2022. Retrieved 2022-03-01.
- 1 2 "The Nobel Peace Prize 1946". Nobel Foundation. Archived from the original on 2008-12-18. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1947". Nobel Foundation. Archived from the original on 7 March 2022. Retrieved 2022-03-02.
- ↑ Tønnesson, Øyvind (1999-12-01). "Controversies Mahatma Gandhi, the Missing Laureate". Nobel Foundation. Archived from the original on 2018-09-20. Retrieved 2011-10-06.
- ↑ "The Nobel Peace Prize 1949". Nobel Foundation. Archived from the original on 2008-11-04. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1950". Nobel Foundation. Archived from the original on 2008-10-12. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1951". Nobel Foundation. Archived from the original on 2008-10-12. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1952". Nobel Foundation. Archived from the original on 29 January 2022. Retrieved 2022-02-12.
- ↑ "The Nobel Peace Prize 1953". Nobel Foundation. Archived from the original on 2008-10-24. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1954". Nobel Foundation. Archived from the original on 2008-12-19. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1957". Nobel Foundation. Archived from the original on 2008-10-12. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1958". Nobel Foundation. Archived from the original on 2008-10-12. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1959". Nobel Foundation. Archived from the original on 2008-12-20. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1960". Nobel Foundation. Archived from the original on 2008-10-12. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1961". Nobel Foundation. Archived from the original on 2008-12-11. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1962". Nobel Foundation. Archived from the original on 2008-10-24. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1963". Nobel Foundation. Archived from the original on 2008-10-24. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1964". Nobel Foundation. Archived from the original on 2008-11-11. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1965". Nobel Foundation. Archived from the original on 2008-10-23. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1968". Nobel Foundation. Archived from the original on 2008-10-22. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1969". Nobel Foundation. Archived from the original on 2008-10-12. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1970". Nobel Foundation. Archived from the original on 2008-10-12. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1971". Nobel Foundation. Archived from the original on 2008-10-24. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1973". Nobel Foundation. Archived from the original on 2008-10-17. Retrieved 2008-11-12.
- 1 2 "The Nobel Peace Prize 1974". Nobel Foundation. Archived from the original on 2008-10-12. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1975". Nobel Foundation. Archived from the original on 2008-10-22. Retrieved 2022-02-14.
- ↑ "The Nobel Peace Prize 1976". Nobel Foundation. Archived from the original on 2008-10-24. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1977". Nobel Foundation. Archived from the original on 2008-12-20. Retrieved 2022-02-14.
- ↑ "The Nobel Peace Prize 1978". Nobel Foundation. Archived from the original on 2008-11-04. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1979". Nobel Foundation. Archived from the original on 2014-10-16. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1980". Nobel Foundation. Archived from the original on 2008-10-24. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1981". Nobel Foundation. Archived from the original on 2008-12-19. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1982". Nobel Foundation. Archived from the original on 2008-10-12. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1982–Presentation Speech". Nobel Foundation. Archived from the original on 2008-12-08. Retrieved 2008-12-03.
- ↑ "The Nobel Peace Prize 1983". Nobel Foundation. Archived from the original on 2008-10-17. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize for 1984". Nobel Foundation. Archived from the original on 2018-07-27. Retrieved 2018-05-11.
- ↑ "The Nobel Peace Prize 1985". Nobel Foundation. Archived from the original on 2008-12-11. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1986". Nobel Foundation. Archived from the original on 2008-10-17. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1987". Nobel Foundation. Archived from the original on 2008-12-20. Retrieved 2008-10-20.
- ↑ "The Nobel Peace Prize 1988". Nobel Foundation. Archived from the original on 2008-10-21. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1988–Press release". Nobel Foundation. 1988-09-29. Archived from the original on 2008-12-10. Retrieved 2008-11-28.
- ↑ "Questions and answers on the Nobel Peace Prize - NobelPrize.org". NobelPrize.org. Archived from the original on 2015-04-14. Retrieved 2017-06-14.
- ↑ "The Nobel Peace Prize 1989". Nobel Foundation. Archived from the original on 2008-12-07. Retrieved 2008-11-12.
- ↑ "The Nobel Peace Prize 1989–Press release". Nobel Foundation. 1989-10-05. Archived from the original on 2008-12-23. Retrieved 2008-11-28.
- ↑ "The Nobel Peace Prize 1990". Nobel Foundation. Archived from the original on 2008-10-19. Retrieved 2008-10-20.
- ↑ "The Nobel Peace Prize 1991". Nobel Foundation. Archived from the original on 2008-10-21. Retrieved 2022-03-02.
- ↑ "The Nobel Peace Prize 1992". Nobel Foundation. Archived from the original on 2008-10-19. Retrieved 2022-03-02.
- ↑ "The Nobel Peace Prize 1993". Nobel Foundation. Archived from the original on 27 February 2022. Retrieved 2022-03-02.
- ↑ "The Nobel Peace Prize 1994". Nobel Foundation. Archived from the original on 2008-11-04. Retrieved 2022-03-02.
- ↑ "The Nobel Peace Prize 1995". Nobel Foundation. Archived from the original on 2008-10-21. Retrieved 2008-10-20.
- ↑ "The Nobel Peace Prize 1996". Nobel Foundation. Archived from the original on 2008-10-19. Retrieved 2022-03-02.
- ↑ "The Nobel Peace Prize 1997". Nobel Foundation. Archived from the original on 2008-10-24. Retrieved 2008-10-20.
- ↑ "The Nobel Peace Prize 1998". Nobel Foundation. Archived from the original on 2008-10-28. Retrieved 2008-10-20.
- ↑ "The Nobel Peace Prize 1999". Nobel Foundation. Archived from the original on 2018-08-21. Retrieved 2018-08-21.
- ↑ "The Nobel Peace Prize 2000". Nobel Foundation. Archived from the original on 2008-10-19. Retrieved 2008-10-20.
- ↑ "The Nobel Peace Prize 2001". Nobel Foundation. Archived from the original on 2008-10-17. Retrieved 2008-10-20.
- ↑ "The Nobel Peace Prize 2002". Nobel Foundation. Archived from the original on 2008-10-17. Retrieved 2008-10-20.
- ↑ "The Nobel Peace Prize 2003". Nobel Foundation. Archived from the original on 2008-10-21. Retrieved 2008-10-20.
- ↑ "The Nobel Peace Prize 2004". Nobel Foundation. Archived from the original on 2008-10-19. Retrieved 2008-10-20.
- ↑ "The Nobel Peace Prize 2005". Nobel Foundation. Archived from the original on 2008-10-19. Retrieved 2008-10-20.
- ↑ "The Nobel Peace Prize 2006". Nobel Foundation. Archived from the original on 2008-10-17. Retrieved 2008-10-20.
- ↑ "The Nobel Peace Prize 2007". Nobel Foundation. Archived from the original on 2008-10-16. Retrieved 2008-10-20.
- ↑ "The Nobel Peace Prize 2008". Nobel Foundation. Archived from the original on 2018-02-08. Retrieved 2008-10-10.
- ↑ "The Nobel Peace Prize 2009". Nobel Foundation. Archived from the original on 2009-10-11. Retrieved 2022-03-02.
- ↑ "The Nobel Peace Prize 2010". Nobel Foundation. Archived from the original on 2011-11-29.
- ↑ "The Nobel Peace Prize 2011". Nobel Foundation. Archived from the original on 2018-07-28. Retrieved 2022-03-02.
- ↑ "The Nobel Peace Prize 2012". Nobel Foundation. Archived from the original on 10 October 2012. Retrieved 12 October 2012.
- ↑ "Organisation for the Prohibition of Chemical Weapons Facts". Archived from the original on 2018-12-02. Retrieved 2018-12-09.
- ↑ "The Nobel Peace Prize 2013". Nobel Foundation. Archived from the original on 11 March 2022. Retrieved 2022-03-02.
- ↑ "The Nobel Peace Prize 2014". Nobel Foundation. Archived from the original on 2014-10-10. Retrieved 2022-03-02.
- ↑ "The Nobel Peace Prize 2015". Nobel Foundation. Archived from the original on 2015-10-09. Retrieved 2022-03-02.
- ↑ "The Nobel Peace Prize 2016". Nobel Foundation. Archived from the original on 2016-10-07. Retrieved 2022-03-02.
- ↑ "The Nobel Peace Prize 2017 - Press Release". www.nobelprize.org. Archived from the original on 2017-10-06. Retrieved 2017-10-06.
- ↑ "The Nobel Peace Prize 2018 - Press Release". www.nobelprize.org. Archived from the original on 2018-10-05. Retrieved 2018-10-05.
- ↑ "The Nobel Peace Prize 2019" (in ఇంగ్లీష్). The Nobel Foundation. Archived from the original on 7 March 2022. Retrieved 2019-10-19.
- ↑ "The Nobel Peace Prize 2020". NobelPrize.org (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 9 October 2020. Retrieved 2020-10-09.
- ↑ "The Nobel Peace Prize 2021 - Press Release". NobelPrize.org (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 24 February 2022. Retrieved 2021-10-08.
- ↑ "The Nobel Peace Prize 2022". NobelPrize.org (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 7 October 2022. Retrieved 2022-10-07.
- ↑ "The Nobel Peace Prize 2023". Nobel Foundation. 6 October 2023. Archived from the original on 6 October 2023. Retrieved 6 October 2023.
- ↑ "The Nobel Peace Prize 2024". NobelPrize.org (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-10-11.
- ↑ "The Nobel Peace Prize 2025". NobelPrize.org (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-10-10.
- ↑ "Nobel Peace Prize 2026". NobelPrize.org. Retrieved 9 October 2026.