Jump to content

దూత

వికీపీడియా నుండి
దూత
దర్శకత్వం విక్రమ్‌ కె.కుమార్‌
స్క్రీన్ ప్లే విక్రమ్‌ కె.కుమార్‌
కథ విక్రమ్‌ కె.కుమార్‌
నిర్మాత
  • శరత్ మరార్
తారాగణం
ఛాయాగ్రహణంమీకోలజ్‌ సైగులు
సంగీతంఇషాన్‌ చాబ్రా
నిర్మాణ
సంస్థ
నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి
విడుదల తేదీ
2023 డిసెంబరు 1 (2023-12-01)
దేశంభారతదేశం
భాషతెలుగు

దూత 2023లో తెలుగులో విడుదలకానున్న మర్డర్స్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్​సిరీస్‌. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మించిన ఈ వెబ్​సిరీస్‌ కు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించాడు. నాగచైతన్య, పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను నవంబర్ 23న విడుదల చేసి, డిసెంబర్ 1 నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.[1]

నటీనటులు

[మార్చు]

ఎపిసోడ్‌లు

[మార్చు]
సిరీస్ ఎపిసోడ్‌లు విడుదలైంది
1 8 1 డిసెంబర్ 2023

సీజన్ 1 (2023)

[మార్చు]
నం. పేరు దర్శకత్వం & రచన విడుదల
1 "ది పజిల్" బై విక్రమ్ కుమార్ 1 డిసెంబర్ 2023
2 "ఎడిటోరియల్ కార్టూన్" విక్రమ్ కుమార్ 1 డిసెంబర్ 2023
3 "హోరోస్కోప్ " విక్రమ్ కుమార్ 1 డిసెంబర్ 2023
4 "క్రైమ్ రిపోర్ట్" విక్రమ్ కుమార్ 1 డిసెంబర్ 2023
5 "పేజీ 3" విక్రమ్ కుమార్ 1 డిసెంబర్ 2023
6 "థిస్ డే, థాట్ ఇయర్" విక్రమ్ కుమార్ 1 డిసెంబర్ 2023
7 "కంటిన్యూడ్ ఆన్ పేజీ 6" విక్రమ్ కుమార్ 1 డిసెంబర్ 2023
8 "హెడ్‌లైన్స్" విక్రమ్ కుమార్ 1 డిసెంబర్ 2023

మూలాలు

[మార్చు]
  1. ↑ 10TV Telugu (15 November 2023). "నాగచైతన్య మొదటి వెబ్ సిరీస్ రిలీజ్‌కి రెడీ.. ఏ ఓటీటీలో? ఎప్పుడు?". Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. ↑ Eenadu (27 November 2023). "'దూత'లోఎక్కువ సన్నివేశాలు వర్షంలోనే చిత్రీకరించారు: నాగచైతన్య". Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.
  3. ↑ A. B. P. Desam (15 June 2022). "తెలుగు డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ప్రాచి దేశాయ్, ఎందుకంటే?". Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దూత&oldid=4843415" నుండి వెలికితీశారు