mark
noun
uk
/mɑːk/ us
/mɑːrk/mark noun (DIFFERENT AREA)
మరక/మచ్చ, ఏదైనా ఒక దాని ఉపరితలంపై గల దెబ్బ తిన్న,మురికైన లేదా కొంచెం భిన్నంగా ఉన్న చిన్న ప్రాంతం
There were dirty marks on her trousers where she had wiped her hands.
ఆమె ప్యాంటుపైన చేతులు తుడుచుకున్న చోట మురికి గుర్తులు పడ్డాయి.
గుర్తు /చిహ్నం, ఒక ప్రత్యేక లక్షణం లేదా ఎవరినైనా /దేనినైనా గుర్తించడానికి మీకు ఉపయోగపడే లక్షణం
Did your attacker have any distinguishing marks, such as a scar or a birthmark?
మీ పైన దాడి జరిపిన వ్యక్తికి ఏవైనా మచ్చలు,పుట్టుమచ్చలు లాంటి ప్రత్యేక గుర్తు లు ఉన్నాయా?
mark noun (SYMBOL)
C1 [ C ]
a symbol that is used for giving information
mark noun (REPRESENTATION)
C2 [ C ]
ఒక వ్యక్తి లేదా వస్తువు లేదా భావన యొక్క లక్షణాన్ని సూచించడానికి లేదా చూపించడానికి చేసినదిగా అర్థమయే చర్య
He took off his hat as a mark of respect for her dead husband.
చనిపోయిన ఆమె భర్తకు గౌరవ సూచకంగా అతను తన టోపీని తీశాడు.
I'd like to give this bottle of wine as a mark of appreciation for all the work you've done for us.
- The flag was flying at half-mast to mark the death of the president.
- The recent free elections mark the next step in the country's progress towards democracy.
- Many diplomats attended a naval review to mark the anniversary of the end of the war.
- A statue was erected to mark the bicentenary of the composer's birth.
- The Ural mountains mark the boundary between Europe and Asia.
mark
verb
uk
/mɑːk/ us
/mɑːrk/mark verb (PIECE OF WORK)
mark verb (INDICATE)
గుర్తించు, బొమ్మ గీయడం ద్వారా లేదా ఏదైనా గుర్తులు ఎక్కడైనా పెట్టడం ద్వారా ఏదైనా ఒకటి ఎక్కడ ఉందో చూపించడం
I've marked the route around the town's one-way system on the map.
నేను మ్యాప్‌లో పట్టణం యొక్క వన్-వే సిస్టమ్ చుట్టూ ఉన్న మార్గాన్ని గుర్తించాను.