Jump to content

decrease

విక్షనరీ నుండి
Luckas-bot (చర్చ | రచనలు) (r2.7.1) (యంత్రము కలుపుతున్నది: cs:decrease) చేసిన 09:53, 13 ఫిబ్రవరి 2011 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, తగ్గుట, క్షయించుట, తక్కువౌట, మట్టుపడుట.

  • when the fever decreases జ్వరము మట్టుపడేటప్పటికి.
  • on the 4th day of the decreasing moon బహుళచతుర్థి, కృష్ణ చతుర్ధి.

క్రియ, విశేషణం, తగ్గించుట, తక్కువచేసుట, మట్టుపరుచుట. నామవాచకం, s, తగ్గు, క్షయము, క్షీణగతి.

  • from the decrease of the populationప్రజల క్షయించినందున.
  • from the decrease of the business పని తక్కువైనందున.
  • on account of the decrease of the water నీళ్లు తక్కువకావడము చేత.
  • Increase and decrease హాని వృద్దులు.

మూలాలు వనరులు

  1. ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=decrease&oldid=227159" నుండి వెలికితీశారు