decrease: కూర్పుల మధ్య తేడాలు
స్వరూపం
Content deleted Content added
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: cs:decrease |
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: tr:decrease |
||
| పంక్తి 41: | పంక్తి 41: | ||
[[ta:decrease]] |
[[ta:decrease]] |
||
[[th:decrease]] |
[[th:decrease]] |
||
[[tr:decrease]] |
|||
[[vi:decrease]] |
[[vi:decrease]] |
||
[[zh:decrease]] |
[[zh:decrease]] |
||
14:27, 22 ఫిబ్రవరి 2011 నాటి కూర్పు
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, నామవాచకం, తగ్గుట, క్షయించుట, తక్కువౌట, మట్టుపడుట.
- when the fever decreases జ్వరము మట్టుపడేటప్పటికి.
- on the 4th day of the decreasing moon బహుళచతుర్థి, కృష్ణ చతుర్ధి.
క్రియ, విశేషణం, తగ్గించుట, తక్కువచేసుట, మట్టుపరుచుట. నామవాచకం, s, తగ్గు, క్షయము, క్షీణగతి.
- from the decrease of the populationప్రజల క్షయించినందున.
- from the decrease of the business పని తక్కువైనందున.
- on account of the decrease of the water నీళ్లు తక్కువకావడము చేత.
- Increase and decrease హాని వృద్దులు.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).