see
verb
uk
/siː/ us
/siː/ present participle seeing | past tense saw | past participle seensee verb (USE EYES)
A1 [ I or T ]
చూడడం
Turn the light on so I can see.
I can see you!
నేను మిమ్మల్ని చూడగలను.
[ + (that) ] The teacher could see (that) the children had been fighting.
పిల్లలు దెబ్బలాడుకుంటున్నారని టీచర్ గమనించారు.
[ + -ing verb ] From the window we could see the children playing in the yard.
ఆ కిటికీ నుంచి ముంగిట్లో ఆడుకుంటున్న పిల్లలు మాకు కనిపించారు.
[ + past participle ] His parents saw him awarded the winner's medal.
UK See over (= look at the next page) for further information.
A2 [ T ]
టెలివిజన్ కార్యక్రమం మొదలైన వాటిని చూడడం
Did you see that documentary on Channel 4 last night?
నిన్న రాత్రి చానెల్ 4 లో వచ్చిన ఆ డాక్యుమెంటరీ చిత్రాన్ని మీరు చూశారా ?
see verb (UNDERSTAND)
B1 [ T ]
అర్ధం చేసుకోవడం,తెలుసుకోవడం లేక గ్రహించడం.
[ + (that) ] I see (that) the club is organizing a theatre trip next month.
వచ్చే నెల క్లబ్ నాట్యరంగానికి ఒక యాత్రను ఏర్పాటు చేస్తుందని నాకు అర్ధమవుతుంది.
[ + question word ] He can't see what difference it makes to come (= he doesn't think it is important if he comes) on Thursday instead of Friday.
శుక్రవారానికి బదులు గురువారం వచ్చినా తేడా ఏమిటని ఆయన గ్రహించలేకపోతున్నాడు.
They didn't see the need/any need (= understand that it was important) to notify their members of the changes in writing.
వ్రాతపూర్వకంగా మార్పులను వారి సభ్యులకు తెలియజేయవలసిన అవసరం/అవసరం వాఋ గ్రహించలేదు.
I was surprised that they couldn't see my point of view.
నా అభిప్రాయాన్ని అర్ధం చేసుకోలేకపోయారు అని నేను ఆశ్చర్యపోయాను.
The government didn't want to be seen to be making concessions to terrorists.
see verb (MEET)
A1 [ I or T ]
[ T ]
to have a romantic relationship with someone
ఎవరితోనైనా శృంగారంతో కూడిన సంబంధంలో ఉండడం
How long has she been seeing him?
ఎంత కాలం ఉంది ఆమె అతన్ని కలుసుకుంటోంది?
see verb (CONSIDER)
B2 [ T ]
to consider or think about, especially to think about someone or something in a particular way, or to imagine someone doing a particular activity
పరిగణించడం లేదా ఆలోచించడం, ముఖ్యంగా ఎవరిగురించైనా లేదా దేనిగురించైనా ఒక ప్రత్యేకమైన విధానంలో, లేదా ఎవరినైనా ఒక ప్రత్యేకమైన పని చేస్తున్నట్టుగా
She didn't see herself as brave.
ఆమె తనను తాను ధైర్యవంతురాలినని అనుకోదు.
[ + obj + -ing verb ] I can't see her accepting (= I don't think she will accept) the job in the present circumstances.
see verb (TRY TO DISCOVER)
కనుక్కోవడానికి ప్రయత్నించు
Will you see if you can get anyone to help?
ఎవరినుంచైనా సహాయం పొందగలవేమో చూస్తావా?
I'll see what I can do.
నేను ఏం చెయ్యగలనో చూస్తాను.
see verb (MAKE CERTAIN)
C2 [ + (that) ]
ఏదైనా జరుగుతుందని నిర్ధారించుకొను
The receptionist said he'd see (that) she got the message.
రిసెప్షనిస్ట్ తనకు మెసేజ్ వచ్చేలా చూస్తానని చెప్పాడు.