introduce verb [T] (PUT INTO USE)
పరిచయం చేయు/మొదటిసారిగా దేనినైనా ఉపయోగంలోకి, క్రియలోకి లేదా ఒక చోటులోకి తీసుకురావడం
Apple has sold many millions of iPods since the product was introduced in 2001.
2001 లో మొదటిసారిగా తమ ఉత్పత్తిని తీసుకువచ్చిన దగ్గరినుంచీ ఆపిల్ (కంపెనీ) ఎన్నో మిలియన్ల ఐ పాడ్ లను అమ్ముతోంది.
Such unpopular legislation is unlikely to be introduced before the next election.
ఇలాంటి ప్రజా వ్యతిరేక చట్టాన్ని రాబోయే ఎన్నికల ముందు ప్రవేశపెట్టే అవకాశం లేదు.
- The Russian leader wants to introduce further changes.
- We need to introduce more stringent security measures such as identity cards.
- New measures have been introduced to try and ease traffic congestion in the city.
- The government introduced a law prohibiting tobacco advertisements on TV.
- They've introduced a fast-track system for brighter pupils which will allow thousands to take their GCSE exams two years early.
introduce verb [T] (GIVE SB'S NAME)
పరిచయం చేయు/ మొదటిసారి కలిసినప్పుడు ఒకరికొకరికి పేర్లు చెప్పు
I'd like to introduce my son, Mark.
నేను మా అబ్బాయి మార్క్‌ని పరిచయం చేయాలనుకుంటున్నాను.
Have you two been introduced (to each other)?
మీరిద్దరూ (ఒకరికొకరు) పరిచయం అయారా?
introduce verb [T] (BEGIN)
to be the beginning of something
C2
పరిచయం చేయు/ ప్రదర్శన, కార్యక్రమం లేదా పుస్తకం ప్రారంభానికి ముందు మాట్లాడు లేదా రాయు, దాని గురించి సమాచారం ఇచ్చు ; మాట్లాడబోయే, పాడబోయే వ్యక్తి గురించి ప్రేక్షకులకు చెప్పు
The director will introduce the film personally at its premiere.
దర్శకుడు ఈ చిత్రాన్ని వ్యక్తిగతంగా తన మొదటి ప్రదర్శనలో పరిచయం చేస్తారు.